విజయలలిత: కూర్పుల మధ్య తేడాలు

ఎర్రలింకులు కొన్నింటిని నీలి చేసితిని.
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితమై → కచ్చితమై, , → , , ( → ( using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Vijayalalita.jpg|right|thumb|200px| ఆంధ్రపత్రిక అట్టపై విజయలలిత]]
'''విజయలలిత''' (జ. జూన్ 17, <ref>[http://www.prabhanews.com/happybirthdays/article-120637 నాట్య విలాసం విజయలలిత - ఆంధ్రప్రభ 17 Jun 2010]</ref> ) 1970వ దశకములోని [[తెలుగు సినిమా]] నటి. ప్రసిద్ధ తెలుగు సినిమా తార [[విజయశాంతి]] చిన్నమ్మ. శృంగార నాట్యతారగా సినీ జీవితాన్ని ప్రారంభించి, హీరోయిన్‌గాను ఆ తర్వాత నిర్మాతగానూ తన క్రమశిక్షణ వల్ల ఎదిగింది.<ref>[http://andhraprabhaonline.com/directorspecial/article-97580 నటన+ విలక్షణశిక్షణ] - 'లక్ష్మణరేఖ' గోపాలకృష్ణ : ఆంధ్రప్రభ ఏప్రిల్ 8, 2010</ref>
 
విజయలలిత 1960లు మరియు 70లలో అనేక తెలుగు సినిమాలలో నటించింది. సాధు ఔర్ షైతాన్, రాణీ మేరా నామ్ మరియు హథ్‌కడీ వంటి కొన్ని హిందీ సినిమాలు మరియు కొన్ని తమిళ చిత్రాలలో నటించింది. [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] తదితర అగ్రశ్రేణి తెలుగు సినీ నటుల సరసన నటించిన ఈమె లేడీ జేమ్స్‌బాండ్ పాత్రలకు ప్రసిద్ధి. ఈమె నటించిన సినిమాలలో [[రౌడీరాణి]], [[రివాల్వర్ రాణి]], [[చలాకీ రాణి కిలాడీ రాజా]], [[భలే రంగడు]], [[మనుషుల్లో దేవుడు]], [[కదలడు వదలడు]] సినిమాలు ప్రసిద్ధమైనవి.
 
ఈమె ఎంతో క్రమశిక్షణ మరియు సమయపాలనతో ఖచ్చితమైనకచ్చితమైన సమయానికి సినిమా షూటింగులకు హాజరవుతూ ఉండేది. విజయలలిత ఉదయం 7 గంటలకు కాల్‌ షీట్‌ అంటే 6 గంటలకే మేకప్‌ చేయించుకుని కార్లో వచ్చి 7 గంటలకి షూటింగ్‌ వున్న స్టూడియోకి వచ్చి ఫ్లోర్‌గేట్‌ తాళం తీయక పోయినా, అక్కడే కూర్చునేది<ref>[http://archive.is/KpIl నటన+ విలక్షణశిక్షణ - ఆంధ్రప్రభ 8 Apr 2010]</ref> ఈ క్రమశిక్షణా ధోరణి వలన ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి.<ref>[http://andhraprabhaonline.com/directorspecial/article-97580 డైరెక్టర్స్‌ స్పెషల్‌ in [[Andhra Prabha]] daily.]</ref> ఈమె దాదాపు 850 సినిమాలలో నటించింది.
 
==చిత్రమాలిక==
పంక్తి 11:
*[[దేవుడు మామయ్య]] (1981)
*[[కమలమ్మ కమతం]] (1979)
*[[మావూరి మొనగాళ్ళు]] (1972)
*[[విచిత్ర దాంపత్యం]] (1971)
*[[రౌడీ రాణి]] (1970)
పంక్తి 43:
==బయటి లింకులు==
*{{imdb_name|0897211}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా శృంగార నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/విజయలలిత" నుండి వెలికితీశారు