విజ్జేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

12 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), గ్రామనికి → గ్రామానికి, ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), గ్రామనికి → గ్రామానికి, ప్రతిష్ట → ప్రతిష్ఠ using AWB)
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
అర్జునులు ప్రతిష్టించినప్రతిష్ఠించిన [[శివాలయం]] పేరు మీదగా విజ్జేశ్వరం అని వచ్చింది
'''విజ్జేశ్వరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[నిడదవోలు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. విజ్జేశ్వరం [[రాజమండ్రి]] కి 20 కి.మీ. దూరంలో [[నిడదవోలు]] కి 6 కి.మీ. దూరంలో ఉన్నదిఉంది. ఈ గ్రామంలో సహజ వాయువు చేత [[విద్యుత్తు]] తయారు చేసే కేంద్రం ఉన్నదిఉంది. ఈ కేంద్రం [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో నడుచు '''జనకొం''' క్రిందకు విద్యుత్తు తయారు చేస్తోంది. 1998 సంవత్సరం డిసెంబర్ నాటికి ఈ కేంద్రం మెదటి దశలో 60 మెగావాట్ల విద్యుత్తు తయారు చేసింది. ఇప్పుడు రెండవ దశ పూర్తి అయ్యాక 172 మెగావాట్ల విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఈ కేంద్రానికి బడ్జెట్ 434 కోట్లు కేటాయించగా 471 కోట్లయ్యింది.{{ref:http://www.processregister.com/Vijjeswaram_CCPower/Project/pid764.htm|బడ్జెట్}} ఈ కేంద్రం భారతదేశంలోనే మెట్టమెదటి సహజవాయువు ద్వారా విద్యుత్తు తయారు చేయబడే కేంద్రం.
 
==ఆకర్షణలు - ప్రత్యేకతలు==
కాటన్ దొర చేత నిర్మించబడ్డ ఆనకట్ట కలదుఉంది. దీనిని భారత ప్రభుత్వం 1980లో ఆధునీకరించింది.
 
స్థల పురాణము : [[మహభారత]] కాలములో, అర్జునుడు భారత సంగ్రామంలో విజయము సాధించి మార్గ మధ్యంలో ఈ గ్రామమందు శివ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందులకే, ఈ గ్రామనికిగ్రామానికి విజయేశ్వరము అని నానుడీ.
 
==చేరుకొనే విధానం==
ఈ గ్రామం [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] వయా [[వాడపల్లి(ఆత్రేయపురం మండలం)|వాడపల్లి]] వెళ్ళే మార్గంలో వస్తుంది. తరచూ [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] నుండి బస్సు సదుపాయం కలదుఉంది. [[ధవళేశ్వరం]] నుండి బ్రిడ్జి మీదుగా విజ్జేశ్వరం చేరుకోవచ్చు
 
==బయటి లింకులు==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2006423" నుండి వెలికితీశారు