విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా (3), లో → లో (2), కు → కు (2), ఉద్దేశ్యం → ఉద్దే using AWB
పంక్తి 1:
[[దస్త్రం:AF-kindergarten.jpg|thumb|right|[[కిండర్ గార్టెన్]] [[తరగతి గది]], [[ఆఫ్ఘనిస్తాన్]].]]
 
'''విద్య''' అనగా [[బోధన]], మరియు నిర్ధిష్ట [[నైపుణ్యం|నైపుణ్యాల]] [[అభ్యసన]] ల సమీకరణము. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం. విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశ్యంఉద్దేశం, సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సామాజకీయం జేయడం. విద్య అనగా, వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవునికీ అంతర్-జ్ఞానాన్ని ప్రసాదించి వుంటుంది. దానిని వెలికి తీయడమే విద్య పని. విద్యారంగాలనేకం. [[మానసిక శాస్త్రం]], [[తత్వ శాస్త్రం]], [[కంప్యూటర్ శాస్త్రం]], భాషాశాస్త్రం, [[సామాజిక శాస్త్రం]] మొదలగునవి.
 
== విధానాలు ==
పంక్తి 13:
=== ప్రాథమిక విద్య ===
{{main|ప్రాథమిక విద్య}}
[[దస్త్రం:Teaching Bucharest 1842.jpg|thumb|right|బయలు ప్రదేశంలో [[ప్రాథమిక పాఠశాల]]. 1842 [[బుచారెస్ట్]] లో ఒక [[ఉపాధ్యాయుడు]] (ప్రీస్ట్) తరగతి నిర్వహిస్తూ.]]
"ప్రాథమిక" లేదా "ప్రైమరీ" ("Primary") లేదా "ఎలిమెంటరీ" (elementary) విద్య, సాధారణ విద్య తొలి సంవత్సరాలలో ఇవ్వ బడు తుంది. [[భారతదేశం]] లోనూ మన [[ఆంధ్రప్రదేశ్]] లోనూ ఐదు సంవత్సరములు నిండిన పిల్లలకు [[ప్రాథమిక పాఠశాల]] లో చేర్పించడం తప్పని సరి. ఈ పాఠశాలలలో ఒకటి నుండి ఐదు తరగతులకు విద్యాబోధన జరుగుతుంది. ఇందులో [[మాతృభాష]] ([[తెలుగు]], [[ఉర్దూ]], [[తమిళం]], [[ఒరియా]], [[కన్నడ]] లేదా ఇతరములు), రెండవ భాషగా మాతృ భాష లేదా ఇతర భాష, [[ఇంగ్లీషు]], గణితము, పరిసర విజ్ఞానాలు నేర్పబడుతాయి.
మన రాష్ట్రంలో అనేక మాధ్యమాలలో ఈ విద్య అందజేయబడుచున్నది. ఉదాహరణకు, తెలుగు, ఆంగ్లము, ఉర్దూ, కన్నడము, తమిళము, ఒరియా, హిందీ, పంజాబీ, మరాఠీ మొదలగునవి.
 
===మాధ్యమిక విద్య===
సమకాలీన విద్యావిధానంలో, [[సెకండరీ విద్య]] , లేక [[మాధ్యమిక విద్య]] చాలా ప్రధానమైనది. ఉన్నత విద్యకు అసలైన పునాది ఇదే. మనదేశంలోని రాష్ట్రాలలో ఈ విద్యను [[బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్]] మరియు [[ఇంటర్మీడియట్ విద్యా మండలి]]వారు నిర్వహిస్తుంటారు. పాఠశాలల నిర్వహణ మరియు విద్యా సదుపాయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలు, ఉదాహరణకు [[జిల్లా పరిషత్]], [[మండల పరిషత్]], [[మునిసిపల్ కార్పొరేషన్]], మరియు [[పురపాలక సంఘం]], కలుగజేస్తాయి. జిల్లాలో [[విద్యాశాఖ]], [[జిల్లా విద్యాశాఖాధికారి]] ఆధ్వర్యంలో విద్యావిధానమంతా అమలు పరచ బడుతుంది. ఏ భోషామాధ్యమపాఠశాలయైనా, యే యాజమాన్య పాఠశాలయైనా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వస్తుంది. ఈ విద్యావిధానంలో ప్రధానమైనవి పదవ తరగతి, [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] పరీక్షలు.
 
=== ఉన్నత విద్య ===
పంక్తి 24:
[[దస్త్రం:ClareCollegeAndKingsChapel.jpg|right|thumb|[[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం]] ఒక ఉన్నత విద్యాకేంద్రం.]]
 
ఉన్నత విద్య [[ఉన్నత పాఠశాల]] విద్య తరువాత ప్రారంభమౌతుంది. మన దేశంలో విద్యా విధానం 10+2+3 విధానం. 10 అనగా సెకండరీ విద్య, 2 అనగా ఇంటర్మీడియట్ విద్య, 3 అనగా కాలేజి డిగ్రీ విద్య. కాలేజీ డిగ్రీని గ్రాడ్యుయేషన్ అని, దాని తరువాత పోస్ట్ గ్రాడ్యుయేట్ అని వ్యవహరిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత రీసర్చ్ పోగ్రాంలు అయిన ఎం.ఫిల్. మరియు పి.హెచ్.డీ. డిగ్రీలు కలవుఉన్నాయి. ఇవన్నీ ఉన్నత విద్యాశ్రేణిలోకి వస్తాయి.
 
ఈ విద్యలన్నీ వివిధ రంగాలలో వుండవచ్చు. ఉదాహరణకు, [[కళ]]లు, [[భౌతికశాస్త్రం]], [[రసాయనిక శాస్త్రం]], [[జీవశాస్త్రం]], [[గణితం]], [[వాణిజ్యం]], [[బోధన]], [[సామాజిక శాస్త్రం]], [[మానసిక శాస్త్రం]], [[ఫిలాసఫీ]], [[భాషలు]], [[కంప్యూటర్ శాస్త్రం]], [[ఆర్థిక శాస్త్రం]], [[వైద్య శాస్త్రం]], [[న్యాయశాస్త్రం]], [[ఇంజినీరింగ్]] మరియు ఇతర రంగాలు.
పంక్తి 43:
=== ప్రత్యామ్నాయ విద్య ===
 
[[ప్రత్యామ్నాయ విద్య]] అన్ని విద్యావిధానాలకు అతీతంగా, ప్రత్యేకమైన విద్యావిధానాన్ని కలిగిన విద్యా విధానం. ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యంఉద్దేశం, [[పాఠశాలనుండి వైదొలగేవారిని]] తగ్గించడం. దీనికొరకు [[సార్వత్రిక పాఠశాల]] (ఓపెన్ స్కూల్స్) విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడం జరిగినదిజరిగింది. ఈ ఓపెన్ స్కూల్స్ లో చదివిన బాలబాలికలకు నేరుగా సాధారణ విద్యావిధాన స్రవంతిలో తీసుకొచ్చి అక్షరాస్యత మరియు విద్యను పెంపొందించడం, అసలైన ఉద్దేశ్యంఉద్దేశం. ఇది చాలా మంచి ప్రయత్నం. మంచి ఫలితాలను కూడా ఇస్తున్నది.
 
== బోధనాంశాలు ==
బోధనలో ముఖ్యమైనవి "బోధనాంశాలు" మరియ సహబోధానాంశాలు.
:బోధనాంశాలు:భాష మరియు శాస్త్రాల అభ్యసన.
భాష కుభాషకు ఉదాహరణ: 1. మాతృభాష, 2. ప్రాంతీయ భాష, 3. జాతీయ భాష, ఈ భాషలను నేర్చుకోవడం ముఖ్యం, ఈ సూత్రాన్నే [[త్రిభాషా సూత్రం]] అంటారు. ఈ భాషలతోబాటు అదనంగా [[అంతర్జాతీయ]] భాష అయిన [[ఇంగ్లీషు]] ను నేర్పడం అవసరం.
శాస్త్రాలకు ఉదాహరణ: [[గణితం]], [[పరిసరాల విజ్ఞానం]], [[సామాజిక శాస్త్రాలు]], వగైరా.
:సహ బోధనాంశాలు: శారీరక శ్రమలు, పోటీలు, కళలు మరియు ఇతర మార్గాల ద్వారా వైయక్తిక నిర్మాణం.<ref>[http://www.curriculumonline.gov.uk/Default.htm Examples of subjects...]</ref>
పంక్తి 101:
 
== [[సామాజిక శాస్త్రం]] ==
[[దస్త్రం:Graduates in tertiary education-thousands.jpg|thumb|రష్యాలో అకాడెమిక్ గ్రాడ్యుయేట్లు, ఇతర యూరప్ఐరోపా దేశాల కంటే ఎక్కువ.]]
 
[[విద్యా సామాజిక శాస్త్రము]] ప్రకారం, సామాజిక విద్యా సంస్థలు మరియు విద్యావిధానాలు మరియు వాటి ఫలితాలు పరస్పరం ఆధారపడివుంటాయి. కాని సమాజానికి చెందిన బలహీనతలనుండి సమాజాన్ని రక్షించాలంటే, కేవలం విద్య మాత్రమే మార్గం. విద్య యొక్క ముఖ్య ఉద్దేశ్యంఉద్దేశం సమాజ నిర్మాణమే. [[గురజాడ అప్పారావు]] చెప్పినట్లు "దేశమంటే మట్టి కాదోయ్; దేశమంటే మనుషులోయ్", దేశం బాగుపడాలంటే పౌరులు లేదా మనుషులు బాగుపడాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది.
 
=== అభివృద్ధి చెందుతున్న దేశాలు ===
పంక్తి 111:
=== ప్రాపంచీకరణ ===
 
మనం ఈ రోజు అవలంబిస్తున్నవన్నీ యూరప్ఐరోపా వాసుల విద్యావిధానాన్నే. విద్య, యూరప్ఐరోపా మరియు అమెరికా వాసులు ప్రవచించిందే విద్య అనే మూఢ విశ్వాసాలనుండి ప్రపంచం బయట పడాలి. ఆసియాకూడా విజ్ఞాన ఖని. అందులోనూ భారత్, చైనా మరియు అరేబియా, విద్యా విజ్ఞానాలకు పుట్టినిల్లు. ప్రపంచానికి మన కాంట్రిబ్యూషన్ ఏపాటిది అని తెలియజేయాలంటే, మన పురాతన, జ్ఞాన సంపన్నుల గూర్చి శోధన అవసరం. [[నికోలస్ కోపర్నికస్]] ప్రపంచానికంతటికీ తెలుసు కాని [[ఆర్యభట్ట]] మన దేశంలో మనవారిలో కొందరికే తెలుసు. దీనికి కారణం, మనవారందించిన విజ్ఞానాన్ని మనం ఇంకా శోధించి, పొడిగించి ప్రపంచానికి అందివ్వక పోవడమే.
 
==ఇతర విషయాలు==
 
విద్య పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. అయితే నేడు దేశంలో విద్య యొక్క నిర్వచనం, పరమార్ధం మారిపోతున్నది. పూర్వం విద్యార్ధులువిద్యార్థులు విజ్ణాన సముపార్జన కోసం విద్యను అభ్యసించేవారు. నేటి విద్యార్ధులువిద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది బహు దురదృష్టకరము. మనిషి బ్రతుకడానికి వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అను మూడు రకాలుగా ఉన్నదిఉంది. విద్య వలన ఈ మూడింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చును. రైతులకు విద్య తోడైతే తమ వ్యవసాయ వృత్తిలో అధ్బుతంగా రాణించవచ్చును. పదిమందిలో దూసుకువెళ్ళిపోయి, ధైర్యం, స్వశక్తి మీద నమ్మకం ఉన్నవారు వ్యాపారం చేసుకొనేవారికి విద్య అండగా ఉంటుంది. ఇక ఉద్యోగం అనేది అతి హీన పరిస్థితుల్లో తినడానికి లోటు లేకుండా చేసుకొనే పనిగా చెప్పవచ్చు. అయితే నేటి అధ్యాపకులు తమ విద్యార్ధులకువిద్యార్థులకు సమకాలీన సమాజ పరిస్థితులు, ఆర్ధికఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కాకుండా కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నారు. దీని వలన దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉన్నదిఉంది. చదువుకి, సంపాదనకి సంబంధం లేదని, సంపాదనకి కావాల్సింది తెలివితేటలు, చదువు లేనివారు సైతం కోట్లు సంపాదిస్తున్నారు అని, పదిమందికీ జీతాలిచ్చే ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయినా కనీసం నెలజీతం తీసుకొనే దిగువస్థాయి అవకాశం విద్యవల్ల దక్కుతుంది అని విద్యార్ధులువిద్యార్థులు, వారి తల్లిదండ్రులు గ్రహించవలసియున్నది.
 
''పూర్తి వ్యాసం కొరకు [[ఉద్యోగం]] చూడండి.''
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు