"విద్యాసాగర్ (సంగీత దర్శకుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , తో → తో , నేపద్య → నేపథ్య (2), మళయాళ → మల using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , తో → తో , నేపద్య → నేపథ్య (2), మళయాళ → మల using AWB)
}}
 
'''విద్యాసాగర్''' (ఆంగ్లం: Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు. ఈయన తెలుగువారే అయినా అధికం గాఅధికంగా మలయాళం బాషా లోబాషాలో మరియు, తెలుగు, తమిళ ,హిందీ భాషల్లోనూ సంగీతం అందించారు. మళయాళమలయాళ సినీ పరిశ్రమ లోపరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు.
==బాల్యం==
విద్యాసాగర్ [[1962]] లో [[అమలాపురం]]లో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముఖ సంగీత దర్శకుడు [[ఏ.ఆర్.రెహమాన్]] తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు [[లండన్]] వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపద్యనేపథ్య సంగీతం అందించడం మొదలెట్టాడు.
 
==సినిమాల్లో ప్రవేశం==
[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వంలో వచ్చిన [[శభాష్ పాపన్న]] సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపద్యనేపథ్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పని చేసాడుపనిచేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో [[పూమనం]] సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత [[కృష్ణంరాజు]] సినిమా [[ధర్మతేజ]], [[తమ్మారెడ్డి భరద్వాజ]] [[అలజడి]] సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా [[తేనెటీగ]]. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మళయాలంలోనూమలయాళంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో [[చిరంజీవి]], తమిళంలో [[రజనీకాంత్]] వంటి ఎందరికో సినిమాలు చేసాడు
 
== అవార్డులు ==
! colspan=3 style="background-color: #D9E8FF; text-align: center;" | అవార్డులు మరియు నామినేషన్లు
|
|- style="background:#d9e8ff; text-align:center;"
|| '''Award'''
| style="background:#cec; text-size:0.9em; width:50px;"| '''గెలుపు'''
| style="background:#fcd; text-size:0.9em; width:50px;"| '''నామినేషన్'''
|-
| style="text-align:center;"|
|-
| style="text-align:center;"|
;[[m:en:Asiavision Awards|ఆసియావిజన్ అవార్డ్స్ ]]
|{{won|0}}
|{{nom|2}}
|{{nom|'''07'''}}
|}
 
 
* ఇతడు 2004 సంవత్సరానికి స్వరాభిషేకం చిత్రానికి [[నంది ఉత్తమ సంగీతదర్శకులు]]గా సన్మానించబడ్డాడు.
 
'''[[m:en:National_Film_AwardsNational Film Awards|జాతీయ అవార్డులు]]'''
* విద్యాసాగర్ 2005 సంవత్సరంలో [[స్వరాభిషేకం]] చిత్రానికి అందించిన సుమధుర సంగీతానికి [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు]] పురస్కారం అందుకున్నాడు.
 
* కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1996 - [[m:en:Azhakiya Ravanan|అజకీయ రావానన్]]
*1998 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''[[m:en:Summer in Bethlehem|సమ్మర్ ఇన్ బెత్లెహెమ్]]''
*1999 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''[[m:en:Niram|నిరం]]''
* కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1998 - [[m:en:Pranaya Varnangal|ప్రణయ వర్ణంగళ్]]
* కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 2000 - [[m:en:Devadoothan|దేవదూతన్]]
*2002 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''[[m:en:Meesa Madhavan|మీసమాధవన్]]'' (తెలుగులో [[m:en:Dongodu|దొంగోడు]]))
*2009 - [[m:en:Filmfare_AwardsFilmfare Awards|ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు – [[m:en:Neelathamara (2009 film)|నీలాత్తమార]]
 
'''తమిళ రాష్ట్ర అవార్డులు'''
 
*2009 - [[m:en:Filmfare_Awards_SouthFilmfare Awards South|ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు - కండేన్ కడలై
*2007 - బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - [[m:en:Mozhi (film)|మొజిహి]]
*2001 - ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Dhill|దిల్]] (తెలుగులో ''శ్రీరామ్'')
*2003 - [[m:en:Filmfare_Awards_SouthFilmfare Awards South|ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Dhool|దూల్]] (తెలుగులో ''వీడే'')
 
'''ఇతర అవార్డులు''':
* [[2008]] వనిత నిప్పన్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు - ముల్లా సినిమా
* [[2009]] అమృత టివి వారి ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Neelathamara (2009 film)|నీలాత్తామారై సినిమా]]
* [[2009]] [[m:en:Filmfare_Awards_SouthFilmfare Awards South|సదరన్ ఫిలింఫేర్]] వారి ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Neelathamara (2009 film)|నీలాత్తమరై సినిమా]]
 
==సంగీతం అందించిన సినిమాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2006454" నుండి వెలికితీశారు