విద్యుత్ శక్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ( → ( using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
నిరోధంలో [[విద్యుత్]] ప్రవాహం ఉన్నప్పుడు, జనించే ఉష్ణానికి కారణం, విద్యుచ్ఛాలక బల పీఠము(విద్యుత్ ఘటం) పని చేయటమే. విద్యుత్ ఘటం తనలోని రసాయన శక్తిని ఉపయోగించి ఈ పని చేస్తుంది. రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది.
 
నిరోధంలో [[విద్యుత్]] ప్రవాహం ఉన్నప్పుడు, జనించే ఉష్ణానికి కారణం, విద్యుచ్ఛాలక బల పీఠము (విద్యుత్ ఘటం) పని చేయటమే. విద్యుత్ ఘటం తనలోని రసాయన శక్తిని ఉపయోగించి ఈ పని చేస్తుంది. రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది.
: ఒక నిరోధానికి (<math>{R}</math>) పొటెన్షియల్ భేదం (<math>{V}</math>) ని ప్రయోగిస్తే, అది (<math>{q}</math>) ఆవేశాన్ని ప్రయాణింపజేసి, (<math>{i}</math>) విద్యుత్ ప్రవాహం ఉండేలా చేస్తుంది. భ్యాటరీ చేసిన పని(<math>{W}</math>) ని
:::::<math>{W=V.q}</math> తో సూచిస్తాం.....................................(1)
Line 6 ⟶ 8:
:ఇది బ్యాటరీ సరఫరా చేసిన విద్యుచ్ఛక్తిని సూచిస్తుంది. విద్యుత్ శక్తికి ప్రమాణం జౌలు. <math>{V=i.R}</math> ను సమీకరణం (2) లో ప్రతిక్షేపిస్తే,
:::::<math>{W={i^2}{R.t}}</math> గా నగును. నిరోధం ఉష్ణ సాధనం అయితే మొత్తం విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది.
 
 
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/విద్యుత్_శక్తి" నుండి వెలికితీశారు