విశాఖ స్టీల్ ప్లాంట్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , గా → గా (2), తో → తో , శంఖుస్థాపన → శంకుస్థాపన, ప using AWB
పంక్తి 1:
'''వైజాగ్ స్టీల్''' (Vizag Steel) గా ప్రసిద్దమైన '''విశాఖ ఉక్కు కర్మాగారం''' (Visakhapatnam Steel Plant), భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, [[విశాఖపట్టణం]] నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ మరియు సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించబడింది. కర్మాగారం యొక్క ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నది. 2010 నవంబరు 10న '''నవరత్న''' హోదా పొందినది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం మరియు ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది.
 
==చరిత్ర==
[[File:Pylon at Vizag Steel Plant 01.jpg|right|thumb|250px|వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దనున్న స్మారక చిహ్నం]]
 
'''[[విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు]]''' అంటూ [[తెన్నేటి విశ్వనాధం]] నడిపిన ఉద్యమ ఫలితంగా, అప్పటి దేశ ప్రధాని శ్రీమతి [[ఇందిరా గాంధీ]] 10 ఏప్రిల్ 1970 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను 1970లో దానం చేసారు. 1970 జూన్ లో ఏర్పాటు చేసిన స్ఠల పరిశీలన కమిటీ తోకమిటీతో కర్మాగారాపు ప్రణాళికలు మొదలయ్యాయి. [[1971]] జనవరి 20న శ్రీమతి [[ఇందిరా గాంధీ]]చేత కర్మాగారం యొక్క శంఖుస్థాపనశంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
 
1971 ఫిబ్రవరిలో సలహాదారులు నియమింపబడ్డారు. 1972 లో సాధ్యాసాధ్య నివేదిక (feasibility report) ప్రభుత్వానికి సమర్పంపబడింది. 1974 ఏప్రిల్ 7న మొదటి దశ స్థల సేకరణ జరిగింది. 1975 ఏప్రిల్ నెలలో సమగ్ర నివేదిక సమర్పంచేందుకు M/s M.N.దస్తూర్ & కో నికోని సలహాదారుగా ఏర్పాటు చేయగా, 3.4 ఎం.టి.పి.ఏ ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యత గల కర్మాగార ఏర్పాటుకై ప్రతిపాదనలు 1977 అక్టోబరులో ప్రభుత్వానికి చేరాయి. పూర్వ సంయుక్త రష్యా సహకారంతో నివేదికలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. 1980 నవంబరులో M/s M.N.దస్తూర్ & కో సమగ్ర నివేదికని సమర్పించింది. కోక్ ఒవెన్, సెగ కొలిమి, సింటర్ ప్లాంట్ల రూపకల్పనకై పూర్వపు రష్యా దేశంతో 1981 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరింది. 1982 జనవరిలో సెగ కొలిమి నిర్మాణానికి, ఉద్యోగస్ఠుల పట్టణానికి శంకుస్థాపన జరిగింది.
 
1982 ఫిబ్రవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) ఏర్పడింది. 1982 ఏప్రిల్ నెలలో వైజాగ్ స్టీల్, భారతీయ ఉక్కు సంస్థ (SAIL) ఉండి విడివడి RINL గా గుర్తింపు పొందినది.
 
33వేల ఎకరాలలో విస్తరించి ఉన్న వైజాగ్ స్టీల్, భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 3.6 MTగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3MTకి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించారు.
పంక్తి 31:
*డైరెక్టర్ (ఫైనాన్స్) .................. పి.మధుసూదన్.
*డైరెక్టర్ (కమర్షియల్)................. టి.కె. చాంద్.
 
*'''ప్రభుత్వం నియమించిన డైరెక్టర్లు.'''
 
*ఎ.ఎస్. అండ్ ఎఫ్.ఎ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. ఎస్. మచేంద్రనాథన్.
*జాయింట్ సెక్రటరీ (స్టీల్), మినిస్ట్రీ ఆఫ్ స్టేల్, భారత ప్రభుత్వం .. డా. దలిప్ సింగ్, ఐ.ఎ.ఎస్.
 
*'''పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ (స్వతంత్ర) డైరెక్టర్లు.'''
 
*ఎపివిఎన్ శర్మ
*స్వాష్పవన్ సింగ్
*హెచ్.ఎస్. చహర్
*డా. యు.డి.చౌబే
 
*చీఫ్ విజిలెన్స్ అధికారి ...- శ్రీనివాస్ గల్గలి, ఐ.టి.ఎస్.
*జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అక్కౌంట్స్) (ఎప్ అండ్ ఎ).
*ఉక్కుకర్మాగారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన అధికారులు 12 ఆగష్టు 2011 శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కర్మాగారంలోని జనరల్ మేనేజర్లుమేనేజర్లుగా గా పని చేస్తున్నపనిచేస్తున్న ఐదుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గాడైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది.
 
*ఉక్కుకర్మాగారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పదోన్నతులు పొందిన అధికారులు 12 ఆగష్టు 2011 శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కర్మాగారంలోని జనరల్ మేనేజర్లు గా పని చేస్తున్న ఐదుగురు అధికారులకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గా పదోన్నతులు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది.
 
* '''పదవి, పేరు....................................... .పదవి స్వీకరించిన తేది.'''
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వర్క్స్ ) - రాజేంద్ర రంజన్ ..............12 ఆగష్టు 2011
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మెయింటెనెన్స్) - పిసి మహాపాత్రో ............12 ఆగష్టు 2011
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ కమిషన్) - ఎన్.ఎస్.రావు ..........12 ఆగష్టు 2011
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంఎం) - జివిఎస్ రెడ్డి ...............12 ఆగష్టు 2011
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) -ఎన్.ఎస్ సుధాకర్ ...........12 ఆగష్టు 2011
kadu