విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కోచ్ల → కోచ్‌ల (2), → (3) using AWB
పంక్తి 4:
ఈ ప్యాసింజర్ రైలు [[భారతీయ రైల్వేలు]] లోని [[తూర్పు తీర రైల్వే|తూర్పు తీర రైల్వే జోన్]] పరిధిలోకి వస్తుంది.
===రైలు సంఖ్య===
రైలు నంబరు: 08501
===తరచుదనం (ఫ్రీక్వెన్సీ)===
ఈ రైలు వారానికి ఒక రోజు (మంగళవారం) నడుస్తుంది.
==ప్రత్యేక సేవలు==
===2016===
ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 08501 విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 2016, ఫిబ్రవరి 2 వ, 9 వ, 16 వ, 23 వ తారీఖులలో మరియు 2016 మార్చి 1వ, 8 వ, 15 వ, 22 వ, 29 వ తారీఖులలో (మంగళవారాలు) 23:00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 12:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.<ref>http://scr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,5,268&dcd=7008&did=145329662252243DBFFC7EB0C7D7595129B9C7978F333.web103</ref>
 
ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల వద్ద రెండు దిశలలో ఆగుతుంది.
 
ఈ ప్రత్యేక రైలు 22 కోచ్లుకోచ్‌లు కలిగి ఉంటుంది. వీటిలో ఒక ఏసీ టూ టైర్, మూడు ఏసీ త్రీ టైర్, పది స్లీపర్ తరగతి, ఆరు సాధారణ రెండవ తరగతి, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్లుకోచ్‌లు ఉంటాయి.
 
==మూలాలు==
పంక్తి 22:
{{తూర్పు భారతదేశం రైలు మార్గములు}}
{{పశ్చిమ భారతదేశం రైలు మార్గములు}}
 
 
 
[[వర్గం:భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు]]