విశ్వనాథన్ ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (10), గా → గా (2), కూడ → కూడా using AWB
పంక్తి 15:
}}
 
ప్రపంచ [[చదరంగం]] క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు '''విశ్వనాథన్ ఆనంద్'''. ''పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది'' అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే [[చెస్]] క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. [[1985]] లోనే [[ఇంటర్నేషనల్ మాస్టర్]] గా అవతరించాడు. 16 వ ఏటనే [[1985]] లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. [[1987]] లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనే [[గ్రాండ్ మాస్టర్]] గా అవతరించాడు. ఈ విషయంలో కూడా దేశంలో ప్రప్రథముడు ఇతనే కావడం గమనార్హం.[[2000]] లోనే మొట్టమొదటి సారిగా మనదేశానికి చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి పెట్టిన రికార్డు మరువలేనిది. [[2003]] లో [[ఫ్రాన్స్]] లో జరిగిన [[రాపిడ్ చెస్]] చాంపియన్ షిప్ లో కూడకూడా గెల్చి తన ఘనతను మరింతగా ప్రపంచానికి చాటిచెప్పాడు. [[2007]] సెప్టెంబర్ 30 న ఫైడ్ ప్రపంచ చెస్ కిరీటాన్ని రెండో పర్యాయం చేజిక్కించుకొని తనకు సాటిలేదని నిరూపించాడు. [[2007]] అక్టోబర్ 1 న అత్యధిక పాయింట్లతో పైడ్ రేటింగ్ సాధించి ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచాడు.
 
 
==సాధించిన అవార్డులు==
 
* [[1985]] లో [[అర్జున అవార్డు]]
* [[1987]] లో [[పద్మశ్రీ]] అవార్డు
* [[1987]] లోనే సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు
* [[1988]] లో పద్మశ్రీ అవార్డు లభించింది.
* 1991-92 లో [[రాజీవ్ ఖేల్ రత్న]] అవార్డు <small> ఖేల్ రత్న అవార్డు స్వీకరించిన మొట్టమొదటి క్రీడాకారుడు</small>
* [[1992]] లో కే.కే.బిర్లా అవార్డు పొందినాడు
* 1997, 1998, 2003, 2004 లలో చెస్ ఆస్కార్ అవార్డులు
* [[1998]] లో స్పోర్ట్స్ స్టార్ ప్రధానం చేసిన మిలీనియం అవార్డు
* [[2000]] లో [[పద్మభూషణ్]] అవార్డు
* [[2007]] లో [[పద్మ విభూషణ్]] అవర్డు
 
==ఇవికూడా చూడండి==
Line 39 ⟶ 38:
<!-- ఇతర భాషలు -->
{{రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కార విజేతలు}}
 
[[వర్గం:1969 జననాలు]]
[[వర్గం:భారత చదరంగ క్రీడాకారులు]]
"https://te.wikipedia.org/wiki/విశ్వనాథన్_ఆనంద్" నుండి వెలికితీశారు