విశ్వమోహిని: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెండ్లి → పెళ్ళి (2) using AWB
పంక్తి 17:
}}
 
'''విశ్వమోహిని''' [[ వై.వరదరావు]] దర్శకత్వం వహించి నటించిన [[1940]] సంవత్సరంలో విడుదలైన [[తెలుగు సినిమా]]. ప్రేమ త్రికోణం కథతోబాటు ఈ చిత్రం ద్వారా ఆనాటి కాలంలో సినిమా రంగంలోని సాధకబాధకాలను, తారల స్థితిగతులను, నిర్మాత, దర్శకుల అలవాట్లను కళ్ళకు కట్టినట్లు తెరకందించారు. దీనిలో వై.వి.రావు హీరోగా, [[బళ్ళారి లలిత]] హీరోయిన్ గా నటించారు.
 
 
==కథ==
పద్మనాభం నడిపే ఒక ఫైనాన్స్ కంపెనీనుండి పురుషోత్తం (వై.వి.రావు) కొంత సొమ్మును మోసంతో సంపాదిస్తాడు. ఆ సొమ్ముతో తన కూతురు హేమలతను లక్షాధికారిణి విశాలాక్షమ్మ (రాజారత్నం) కొడుకు మోహనరావుకు ఇచ్చి పెండ్లిపెళ్ళి చేయాలని అతని ఉద్దేశం. ఈ మోసం కారణంగా పేదవాడైన పద్మనాభం కూతురు సుశీల (లలితాదేవి) "విశ్వమోహిని" అనే పెద్ద సినిమానటి అవుతుంది. విశాలాక్షమ్మ సోదరుడు పశుపతి అనే సినిమా నిర్మాత సుశీలను విశాలాక్షమ్మకు పరిచయం చేస్తాడు. విశాలాక్షమ్మ కొడుకు మోహనరావు సుశీలను ప్రేమిస్తాడు. అయితే కుర్రవానికి ఉద్యోగం వస్తేనే తన కూతురును ఇచ్చి పెండ్లిపెళ్ళి చేస్తానని పద్మనాభం షరతు విధిస్తాడు. మోహనరావును వదిలేయడానికి ఒప్పుకొంటే తను చాలా డబ్బు ఇస్తానని సుశీలకు హేమలత చెబుతుంది కాని సుశీల అందుకు ఒప్పుకోదు. తనకు ఉద్యోగం వచ్చినట్లుగా నాటకమాడి మోహనరావు సుశీలను పెళ్ళి చేసుకొంటాడు.
==పాటలు==
Line 41 ⟶ 40:
==విశేషాలు==
 
* ఆనాటి సినిమా రంగాన్ని ఈ సినిమాలో సునిశితంగా విమర్శించారు.
 
* నటుడు, దర్శకుడు అయిన వై.వి.రావు 1939లో తీసిన సినిమా [[మళ్ళీపెళ్ళి]] విజయవంతమైంది. తరువాత ఈ సినిమా కూడా విజయం సాధించింది.
 
* సినిమాలో చాలా హాస్యపు సీనులు ఉన్నాయి. చిత్తూరు నాగయ్య పోషించిన దర్శకుని పాత్ర కూడా సినిమా దర్శకులను హాస్యంగా దుయ్యబట్టేదే.
 
 
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/విశ్వమోహిని" నుండి వెలికితీశారు