వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లు లో → లలో , లో → లో (2), గా → గా , తో → తో (2), using AWB
పంక్తి 1:
{{Underlinked|date=నవంబర్ 2016}}
{{విలీనం|చెట్టు}}
'''వృక్షాలు''' భూమిపై మానవునికన్నా లక్షల ఏళ్ల ముందునుండి వున్నాయిఉన్నాయి.మానవుని జీవితం పూర్తిగా వృక్షాలపైనే ఆధారపడివుంది.
 
== చింతచెట్టు==
[[బొమ్మ:IMG 0040.JPG|thumb|right|300px|కాయలతో చింతచెట్టు.]]
[[దస్త్రం:DSC01543.JPG|thumb|left|చింతచెట్టు]]
లాటిన్ పేరు-టామరిండస్ ఇండికా. కుటుంబం-లెగ్యుమినేసీ (ఫాబేసీ). దీన్ని డేట్ ఆఫ్ ఇండియా అని అంటారు.సంస్కృతంలో చించ అంటారు.
 
ఇది ఎత్తుగా పెరిగే వృక్షం, లావైన కాండం, నల్లటి బెరడు కలిగివుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తులుగా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా , మందంగా, గోధుమ రంగులో వుంటాయి, రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను , కూరల్లోను దీన్ని ఉపయోగిస్తారు.దీని చెక్క వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగిస్తారు.అద్దకాలలో పసుపురంగుకోసం దీని ఆకులు వినియోగిస్తారు.
 
==మామిడి చెట్టు==
లాటిన్ పేరు-మాంగిఫెరా ఇండికా . కుటుంబం-అనకార్డియేసీ.సంస్కృతంలో ఆమ్ర అంటారు. ఇది దక్షిణాసియా, దక్షిణప్రాచ్య ఆసియా ప్రాంతానికి చెందినది.
మామిడి చాలా ప్రసిద్ధి చెందిన రుచికరమైన ఫలము.మామిడి చాలా రకాలుగా దొరుకుతుంది, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కూడా.bæsj
 
==వేప చెట్టు==
Line 26 ⟶ 27:
==కొబ్బరి చెట్టు==
కొబ్బరి చెట్టు లాటిన్ పేరు కోకస్ న్యుసిఫెరా. తెలుగులో నారికేళం, టెంకాయ, కొబ్బరి అంటారు.
కొబ్బరి చెట్టు కాండం గుండ్రంగా పొడవుగా పెరుగుతుంది కాండానికి పెద్ద ఆకులు మధ్యలో ఈనె కలిగి ముదురాకు పచ్చ రంగు లోరంగులో ఉంటాయి. పూలు ఎరుపు, పసుపు రంగు కలిగి కాండానికి పూస్తాయి.
 
కాయలు పెద్దవిగా మూడుముఖాలతో ఉంటాయి, మొదట ఆకుపచ్చ రంగులో ఉండి క్రమంగా పసుపు బూడిద రంగు లోకి మారతాయి. కాయ లోపల గట్టి టెంక దాని చుట్టూ పీచు ఉంటుంది, టెంక లోపల తెల్లటి కొబ్బరి, నీళ్ళూ ఉంటాయి. కొబ్బరి కాయ లోని నీటిలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్, సల్ఫర్, క్లోరిన్, ఇనుము వంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరి మంచి పౌష్టికాహారం ప్రొటీన్లను కలిగిఉంటుంది.
 
దీని కాండం లోకాండంలో చిన్న పాటి పడవడలు తయారుచేస్తారు, ఆకులు ఇంటి పైకప్పుగా వేయడానికి ఉపయోగిస్తారు. ఆకు ఈనెలతో చీపుళ్ళు తయారు చేస్తారు. కొబ్బరి పీచు తోపీచుతో తాళ్ళు, తివాచీలు తయారు చేస్తారు. టెంకను వంట చెరకుగా ఉపయోగిస్తారు. టెంక లోపలి కొబ్బరి తోకొబ్బరితో నూనె తయారు చేస్తారు, పచ్చి కొబ్బరితో కూరలూ, పచ్చళ్ళు చేసుకుంటారు.
 
[[బొమ్మ:Rk 003.jpg|thumb|right|300px|తాటి చెట్టు-కాయలతో]]
Line 43 ⟶ 44:
 
==రేగు చెట్టు==
రేగు చెట్టు లాటిన్ పేరు జిజిఫస్ జుజూబా. చిన్న పొదలు గానూ పెద్ద వృక్షం గానూ ఉంటుంది. మెట్ట ప్రాంతం లోనూ బంజరు భూములలోనూ పెరుగుతుంది. ఇది నిత్య హరిత వృక్షము దీని బెరడు బూడిద రంగులో పగుళ్ళతో బీటలు బారి మందంగా ఉంటుంది, కొమ్మలు అన్ని వైపులకూ విస్తరించి పెరుగుతాయి. ఆకు మొదలు లోమొదలలో ముళ్ళు కలిగి ఉంటుంది, ఆకులు గుండ్రంగా క్రిందవైపు నూగు కలిగి ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.
రేగు పూలు గుత్తులుగా ఆకుపచ్చ మరియూ పసుపుపచ్చ రంగులుగా చిన్న నక్షత్రాల వలె ఉంటాయి. పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగులోను క్రమంగా పసుపురంగులోకి మారి పండుగా మారినపుడు ఎరుపు రంగులో ఉంటాయి. పండు తొక్క మందంగా ఉంటుంది లోపల గుజ్జు కలిగి మధ్యలో గట్టి గింజ కలిగి ఉంటుంది, పులుపుగానూ తియ్యగానూ ఉంటాయి.
దీని కలపను వంటచెరకు గావంటచెరకుగా ఉపయోగిస్తారు. పండ్లు తినడానికి, వడియాలు, పచ్చళ్ళు పెట్టడానికీ ఉపయోగిస్తారు.
 
==పనస చెట్టు==
[[దస్త్రం:Full panasakaayala cettu..JPG|thumb|right|పనస చెట్టు]]
ఇదొక పెద్ద పండ్ల వృక్షము. అన్ని పండ్లలోను అతి పెద్ద పండు ఇదే. కొన్నిపండ్లు 100 కిలోల బరువు కూడకూడా వుంటాయి. ఈ కాయలు చెట్టు కాండానికే కాయడము దీని ప్రత్యేకత. పనసలో మరో రకము కూడకూడా వున్నదిఉంది. దీనికి కాయలు వేర్లలో (భూమిలో) కాస్తాయి. ఆ కాయ పండగానే కాయ వున్న పైభాగపు భూమి పొర కొంత పగిలి మంచి సువాసన వస్తుంది. అప్పుడు అక్కడ త్రవ్వి కాయను తీసుకుంటారు. భూమిలో కాసిన కాయ అత్యంత సువాసన కలిగి వుంటుంది.
 
==నిమ్మ చెట్టు==
Line 55 ⟶ 56:
 
==దానిమ్మ చెట్టు==
లాటిన్ పేరు-ప్యూనికా గ్రానాటమ్.కుటుంబం-ప్యూనికేసీ.సంస్కృతంలో దాడిమ అంటారు.దీన్ని చెట్టుకంటే పొద అనదమే సరియైనది.ఎర్రటి అందమైన పుష్పాలు కలిగిడ్రటి కాయలు గుండ్రంగా ఉంటాయి.కాయ మందమైన తోలు కలిగి దంతములవంటి లేతగులాబి రంగు విత్తనాలు ఉంటాయి.పండ్లను, తోలును, వేర్ల తోలును ఔషధాల్లో వాడతారు.
 
==టేకు చెట్టు==
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు