వెంకటపతి రాజు: కూర్పుల మధ్య తేడాలు

బ్
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 1:
[[1969]] [[జూలై 9]] న జన్మించిన వెంకటపతి రాజు (Sagi Lakshmi Venkatapathy Raju) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. కుడి చేతితో బ్యాటింగ్ చేసిననూ బౌలింగ్ మాత్రం ఎడమచేతితో చేసేవాడు. 1989-90 లో భారత టెస్ట్ మరియు వన్డే జట్టులో ప్రవేశించాడు. అతడు మొదటి సారిగా [[న్యూజీలాండ్]] పై అంతర్జాతీయ క్రీడా జీవితం ప్రారంబించాడు. ఆడిన మొదటి టెస్ట్ లోనే తొలి ఇన్నింగ్సులో నైట్ వాచ్‌మెన్ గా ఆడి రెండు గంటల పాటు క్రీజులో నిల్చి 31 పరుగులు చేసిననూ అవతలి వైపు 6 వికెట్లు పడిపోవడం విశేషం. ఆ తర్వాత [[1990]] లో [[ఇంగ్లాండు]] పర్యటనకు కూడా సెలెఖ్ అయ్యాడు.
==ఇవి కూడా చూడండి==
{{1992 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు|state=collapsed}}
"https://te.wikipedia.org/wiki/వెంకటపతి_రాజు" నుండి వెలికితీశారు