బాపట్ల పశ్చిమ (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధి → విద్యార్థి, చినది. → చింది., పని చేసి → పన using AWB
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
దీనిని '''బాపట్ల పశ్చిమ (గ్రామీణ) ''' అని రెవిన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. స్టువార్ట్ పురం పోలీసు స్టేషను పూర్వం ఇక్కడే వుండేది. బాపట్ల , [[చీరాల]] మధ్య ఇది చాలా కీలకమైన జంక్షన్.
===జన జీవనం===
ఇంచుమించు 50 [[దూదేకుల]] కుటుంబాలు [[కంకటపాలెం]], [[కారుమూరు]], తదితర ప్రాంతాలనుండి ఇక్కడకు వలస వచ్చి పాత గోనె సంచులను బాగు చెయ్యటం, పరదాలుగా కుట్టి అమ్మటం, షామియానాలు వంటపాత్రల సప్లై లాంటి వృత్తుల్లో స్థిర పడ్డారు. ఇక్కడ పాత మసీదు ఒకటుంది. 50 వరకు [[ముస్లిం]] కుటుంబాలున్నాయి. [[ఉర్దూ]] మాట్లాడే ముస్లిముల్ని తురకసాయిబులనీ, తెలుగు మాట్లాడే ముస్లిముల్ని దూదేకుల సాయిబులనీ పిలుస్తుంటారు. తురకం అంటే ఉర్దూ అనే అభిప్రాయమే దీనికి కారణం. దూదేకుల సాయిబులు గుంటూరు మస్తాన్ లాంటి ఫకీర్లకు జెండాలెత్తి '''గ్యార్మీ''' పండుగ చేస్తారు. ఊరేగించిన జెండాలను ఉంచడం కోసం అనుకూలమైన సెంటర్లో '''జెండా చెట్టు'''ను ఏర్పాటు చేసుకొంటారు. తురక సాయిబులు కొత్త బట్టలు నగలు కొన్నప్పుడు మసీదు బయట దర్గా మీద వాటిని పెట్టి" [[ఫాతిహా]] "అనే ప్రార్థన చేయించుకుంటారు. నూర్ బాషా రామ్ షా మసీదులో "[[అజాన్]] " ఇస్తుంటే, నూర్ బాషా మౌలాలి (వార్డు మెంబరు) "శాయిబాబా"భక్తి కొనసాగిస్తున్నాడు.
పంక్తి 117:
==గామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
* గోపాళం రవి "రవి గార్డెన్స్", "బృందావనం" అనే నర్సరీలలో, పూలమొక్కల వ్యాపారం చేస్తూ, స్థానికులకు ఉపాధి, పేద రోగులకు ఉచిత వైద్యం కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు చేకూరుస్తూ ప్రతినెలా మొదటి ఆదివారం పక్షవాతం, మూర్చ బారినపడిన దాదాపు 800 మంది రోగులకు ఉచిత వైద్యము, భోజన వసతి కూడా సమకూరుస్తున్నారు.
* ఈ గ్రామస్థులయిన శ్రీ జి.ఎస్.ఆర్.ఆంజనేయులు, ఎస్.బి.ఐ.లో సి.జి.ఎం.గా పని చేసిపనిచేసి పదవీ విరమణ చేశారు. వీరు 1991లో తమ తల్లిదండ్రుల పేరుమీద "గోపరాజు రామచంద్రరావు, రుక్మిణమ్మ ట్రస్టు" ఏర్పాటు చేసి ఉచిత ఆసుపత్రిని ప్రారంభించి, వెదుళ్ళపల్లి, బేతపూడి, స్టువర్టుపురం గ్రామ పేదప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించుచున్నారు. 70 మంది పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించారు. 80 పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీచేశారు. వెదుళ్ళపల్లి ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన వంతు సాయం అందించారు. [2]
* ఈ గ్రామానికి చెందిన శ్రీమతి కోట ఝాన్సీరాణి, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, భర్త శ్రీ కోట వెంకటేశ్వరరెడ్డితో కలిసి, "ఘంటశాల సాంస్కృతిక చైతన్య వేదిక" ఆధ్వర్యంలో పలు విధాలా సేవలు చేస్తునారు. ఈమె సేవలను గుర్తించిన తేజా ఆర్ట్స్ సంస్థ, విజయవాడ వారు ఈమెకు "సమాజసేవారత్నమణి" అను బిరుదునిచ్చి సత్కరించారు. [3]
==గ్రామ విశేషాలు==
ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన జాతీయ గ్రామీణ క్రీడా పోటీలలో, అంధ్రప్రదేశ్ జట్టు వాలీబాల్ పోటీలలో, విజయం సాధించినదిసాధించింది. ఈ జట్టులో ఈ గ్రామ విద్యార్ధివిద్యార్థి పిట్టు తిరుపతిరెడ్డి పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించి జట్టు విజయం సాధించి, స్వర్ణపతకం సాధించడానికి తోడ్పడినాడు. [5]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7192.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 3539, స్త్రీల సంఖ్య 3653, గ్రామంలో నివాస గృహాలు 1776 ఉన్నాయి.
;జనాభా (2001) - మొత్తం 7,192 - పురుషుల సంఖ్య 3,539 - స్త్రీల సంఖ్య 3,653 - గృహాల సంఖ్య 1,776
==మూలాలు==
{{Reflist}}
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013, జులై-9; 8వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2013, అక్టోబరు-7; 1వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2013, జులై-13; 8వపేజీ.
[5] ఈనాడు గుంటూరు సిటీ; 2016, జనవరి-14; 7వపేజీ.
{{బాపట్ల మండలంలోని గ్రామాలు}}
{{గుంటూరు జిల్లా}}