వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి (2), తో → తో , → (2) using AWB
పంక్తి 37:
}}
 
[['''వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్]]''' ఒక ప్రముఖ తెలుగు సినీ రచయిత. ఈయన ఇంటి పేరు [[వెన్నెలకంటి]] గానే సుప్రసిద్ధుడు<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-educationplus/students-showcase-talent-at-youth-fest/article2936268.ece Students showcase talent at youth fest - The Hindu<!-- Bot generated title -->]</ref> <ref>[http://www.cinveda.com/talents/vennelakanti/movies?page=3&rel=next&results_page=1&results_sort=release_date+desc&results_view=icons All movies of Vennelakanti Rajeswara Prasad | Cinveda - Indian Movies - Hindi, Tamil, Telugu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/a-literary-treat-at-ugadi-festivities/article1235153.ece A literary treat at Ugadi festivities - The Hindu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/karthees-upbeat/article2135474.ece Karthee's upbeat - The Hindu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.raaga.com/channels/telugu/lyricist/Vennalakanti.html Raaga - Telugu - Lyricist - Vennalakanti<!-- Bot generated title -->]</ref>.
 
==జీవితం==
[[నవంబర్ 30]] న జన్మించారు. హరికథలు, అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవారు. కాలేజి రోజుల్లో "రసవినోదిని" రేడియో ప్రసంగాలు వినేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు. 1975లో [[విజయవాడ]] రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించారు.
 
డా. [[ప్రభాకర్ రెడ్డి]] ప్రోద్బలము తోప్రోద్బలముతో [[శ్రీరామచంద్రుడు]] సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసారు. అదే గీత రచయితగా తొలి పరిచయం. అటు తరువాత [[అన్నా చెల్లెలు]] లో పాటలు వ్రాసారు. [[నాయకుడు (సినిమా)|నాయకుడు]] సినిమాతో అనువాదంలో ప్రవేశించారు. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో మాటలు వ్రాసారు. [[కమల్ హాసన్]] కి సత్యభామ సినిమా కుసినిమాకు డబ్బింగు వ్రాసారు. సుమారు 2000 పాటలు వ్రాసారు.
 
==ఫిల్మోగ్రఫీ==