వెబ్‌సైటు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:Q35127
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వచ్చంద → స్వచ్ఛంద, , → ,, ) → ) using AWB
పంక్తి 1:
వెబ్ సైటు అనగా [[వెబ్ సర్వర్]] (ఒక [[కంప్యూటర్]] లేదా ఒక సాఫ్ట్‌వేర్) లో చేర్చబడిన [[వెబ్‌ పేజీ]]లు, బొమ్మలు, వీడియో మరియు డిజిటల్ సమాచారాల యొక్క సముదాయం.<ref>http://searchsoa.techtarget.com/sDefinition/0,,sid26_gci213352,00.html#</ref> సాధారణంగా దీనిని [[ఇంటర్నెట్]], [[ల్యాన్]] లేక [[సెల్ ఫోన్‌]]ల ద్వారా కూడా సందర్శించవచ్చు.
వెబ్ పేజీ అనేది [[:en:Hyper Text Markup LanguageL|HTML]] అనే [[కంప్యూటర్ భాష]]లో రాయబడిన ఒక డాక్యుమెంట్. [[:en:Hyper Text Transfer Protocol|HTTP]] అనే ప్రోటోకాల్ (నియమాల) ద్వారా వెబ్ సర్వర్ నుంచి వెబ్ బ్రౌజర్‌కు బదిలీ చేయబడుతుంది. బహిరంగంగా వీక్షించగల వెబ్‌సైటులన్నింటినీ కలిపి వరల్డ్ వైడ్ వెబ్ లేదా www అని వ్యవహరించడం జరుగుతుంది.
== చరిత్ర ==
పంక్తి 8:
# వ్యాపార/ వాణిజ్య వెబ్ సైటు
# ప్రభుత్వ వెబ్ సైటు
# స్వచ్చందస్వచ్ఛంద సేవాసంస్థల లేదా లాభాపేక్ష రహిత సంస్థల వెబ్‌సైటులు
# విద్యా సంస్థల వెబ్ సైటు
# ప్రసార మాధ్యమాల వెబ్‌సైటు, మొదలగునవి ముఖ్యమైనవి.
 
ఎదైనా ఒకవిషయానికి సంబంధించినవివరాలను, సంక్షిప్త సమాచారంతో ఇతర వెబ్సైటుల లింకులను ఇచ్చే వెబ్‌సైటులను ప్రవేశ ద్వారాలు (పోర్టల్) అంటారు.
ఉదా:<ref>http://in.telugu.yahoo.com/ యాహూ తెలుగు </ref> అనే ప్రవేశ ద్వారంలో తెలుగులో వార్తలు, భవిష్యత్తు , వినోదం గురించిన సమాచారం అందిస్తుంది.
[[భారత ప్రగతి ద్వారం]] అనే ప్రవేశ ద్వారంలో గ్రామీణ, సమాజాభివృద్ధికి సంబంధించిన వివిధ వివరాలుంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/వెబ్‌సైటు" నుండి వెలికితీశారు