వెలిగండ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధి → విద్యార్థి (5), చినది. → చింది. using AWB
పంక్తి 103:
==గ్రామ నామ వివరణ==
వెలిగండ్ల అనే గ్రామనామం వెలి అనే పూర్వపదం, గండ్ల అనే ఉత్తరపదాల కలయికతలో ఏర్పడింది. వీటిలో వెలి అనే పదం వర్ణ సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి30">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=30}}</ref> గండ్ల అనే పదం పర్వతసూచి. గండి-లు-అగా భాషావేత్తలు దీన్ని విడగొడ్తారు. దీనికి కొండ అని అర్థం.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=232}}</ref>
==గ్రామ భౌగోళికం==
 
===సమీప గ్రామాలు===
పంక్తి 112:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాలలో చదువుచున్న బత్తుల విజయలక్ష్మి అను విద్యార్ధినివిద్యార్థిని, 2015,సెప్టెంబరు-18 నుండి 27 వరకు, తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్లు పట్టణంలో నిర్వహించు దక్షిణభారతదేశ స్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. ఈమె ఇప్పటి వరకు 12 సార్లు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించినదిప్రదర్శించింది. [2]
#ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న రెక్కల స్వాతి అను విద్యార్ధినివిద్యార్థిని, ఇటీవల నెల్లూరులోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో జిల్లాజట్టుకి ప్రాతినిధ్యం వహించి, అత్యుత్తమ ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2015,డిసెంబరు-19 నుండి పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [3]
#ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న షేక్ ఆలీనవాజ్, కె.సిద్ధయ్య, బి.విజయలక్ష్మి అను ముగ్గురు విద్యార్ధులువిద్యార్థులు, ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలలో తమ ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2015,డిసెంబరు-28 నుండి కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొంటారు. [4]
#ఈ పాఠశాలలో చదువుచున్న ముంతా గణేష్ మరియు వేము మౌనిక అను విద్యార్ధులువిద్యార్థులు, 2016,జనవరి-9 నుండి 11 వరకు, కడప జిల్లాలోని రైల్వే కోడూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పైకా ఖో-ఖో పోటీలలో తమ అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలలకు ఎంపికైనారు. ఈ ఇద్దరు విద్యార్ధులూవిద్యార్థులూ, 2016,జనవరి-21 నుండి 23 వరకు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో నిర్వహించు జాతీయస్థాయి పైకా పోటీలలో పాల్గొంటారు. [5]
 
==గ్రామములో మౌలిక వసతులు==
"https://te.wikipedia.org/wiki/వెలిగండ్ల" నుండి వెలికితీశారు