వెల్మజాల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., వున్నది. → ఉంది. (3), , → , , ( → ( using AWB
పంక్తి 93:
}}
==గ్రామ చరిత్ర ==
నల్లగొండజిల్లా [[గుండాలమండలం]]లోని వెల్మజాల ఒకప్పటి జైనబసదులగ్రామం. రాష్ట్రకూటుల పాలనలో వున్న గొప్పనగరం. ప్రస్తుత గ్రామానికి ఈశాన్యానవున్న పాటిగడ్డలో జైనబసదులు, ఒక ఆలయపు పునాదులు కనిపిస్తున్నాయి. నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణశిథిలాలు కనిపిస్తున్నాయి. ఇటుకలు, కుండపెంకులు, పునాది రాళ్ళు, గోడలఆనవాళ్ళు పాటిగడ్డ అంతటా అగుపిస్తున్నాయి. ఇక్కడే రాష్ట్రకూటుల రెండవ శాసనం లభించింది. మొదటిశాసనం అమ్మదేవత పోచమ్మ (దుర్గగుడి) ముందు దొరికింది. అక్కడే జైననిశీధులు (జైనపాదాలు) వున్నాయిఉన్నాయి. అందులో వెల్మజాలలోని జైనబసదికి అకాలవర్షుడు, రెండవ కృష్ణునికాలంలో క్రీ.శ.907 ఏప్రిల్ 1న రాజోద్యోగి రావిచంద్రయ్య చేసిన 100 మర్తురుల భూమి, ఒకతోట దానవివరాలున్నాయి. ఇదే నల్గొండజిల్లా శాసనసంపుటిలో తొలిశాసనం. రెండవశాసనాన్ని ఇంకా పరిష్కరించ లేదు కానీ లిపినిబట్టి ఇది 10వ శతాబ్దానిదని చెప్పవచ్చు. అదికూడా రాష్ట్రకూటులదే. అందులో జినాలయ ప్రస్తావన వున్నదిఉంది. కనుక ఇది కూడా జైనబసదికి ఎవరో చేసిన దానశాసనమైవుంటుంది. దీన్నిబట్టి ఈవూరు సుదీర్ఘకాలం రాష్ట్రకూటులపాలనలో వున్నదని చెప్పడానికి వీలవుతుంది. వూరికి వాయవ్యాన ఆరడుగులఎత్తున్న ఒక శిథిల[[శివాలయం]] వుంది. అది చిన్నరాతిబోడుమీద వుంది. చతురస్రాకారపు పానవట్టంమీద చిన్నలింగం వుంది. దేవాలయద్వారానికి రెండువైపుల శైవద్వారపాలకుల శిల్పాలున్నాయి. గుడిముందర ఒక వీరగల్లుంది. వీరనారి బాణం సంధించి, విల్లెక్కుపెట్టి వుంది. చక్కని శిల్పం మరొక వీరగల్లు మొదటిశాసనమున్న [[పోచమ్మ]]గుడి ముందర వుంది. ఇది ఆత్మాహుతి చేసుకుంటున్న భక్తుని వీరగల్లు. వీటిని చంపుడుగుళ్ళు అని చరిత్రకారులు అంటారు. చెరువులో విరిగిన నల్లరాతివిగ్రహం వుంది. దానికి తలలేదు. ఆసనస్థితిలో వున్న ఈ శిల్పం దండరెట్టలకు నాగాభరణాలున్నాయి. బహుశః ఈ విగ్రహం [[శైవశిల్పం]] కావచ్చుననిపిస్తున్నది.
 
ఈ గ్రామంలో నన్నయ కాలం కంటే 100 సంవత్సరాల పూర్వపు శాసనం బయటపడింది.
పంక్తి 100:
[[File:Velmajala 2.jpg|thumb|వెల్మజాలలోని శాసనం]]
 
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి.
 
ఇక్కడ ఒక ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల కలదుఉంది.
 
==గ్రామములో మౌలిక వసతులు==
===ఆరోగ్య సంరక్షణ===
ఇక్కడ ఒక ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల కలదుఉంది.
 
== 2013 లో గెలుపొందిన గ్రామ పంచాయితి సభ్యులు ==
"https://te.wikipedia.org/wiki/వెల్మజాల" నుండి వెలికితీశారు