వేంకటపతి దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
క్రీ.శ.[[1585]] నుంచి [[1614]] వరకు కొంతకాలం పాటుగా [[పెనుకొండ|పెనుగొండ]]ను, తర్వాత [[చంద్రగిరి]]ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన చక్రవర్తి వేంకటపతి దేవరాయలు. ఆయన విజయనగర చక్రవర్తి అయిన [[శ్రీకృష్ణదేవరాయలు]] అల్లుడైన [[అళియ రామరాయలు]] (అరవీటి రామరాజు) తమ్ముని కుమారుడు. ఆయన కాలంలోనే [[ఈస్టిండియా కంపెనీ]] వారు వర్తకం కోసం [[చెన్నై|చెన్నపట్టణం]] ప్రాంతాల్లోకి ప్రవేశించారు. పులికాట్ వద్ద వర్తకసంఘాన్ని ఏర్పరుచుకున్న పోర్చుగీస్ వారు ఇతరదేశాల నుంచి దేశంలోకి దిగుమతి చేసే సరుకులపై నూటికి పావలా చొప్పున చక్రవర్తికి సుంకం చెల్లించేవారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref>
{{విజయ నగర రాజులు}}
{{క్రమము|
పంక్తి 10:
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
 
"https://te.wikipedia.org/wiki/వేంకటపతి_దేవ_రాయలు" నుండి వెలికితీశారు