వేగం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ) → ) (5), ( → ( (4) using AWB
పంక్తి 1:
నిర్ధిష్ట దిశలో ఒక వస్తువు యొక్క వడిని '''వేగం''' అంటారు. సాధారణ పరిభాషలో వడికి బదులుగా వేగం అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ భౌతిక శాస్త్రంలో, వస్తువు యొక్క [[స్థానభ్రంశము]]లో జరిగే మార్పు రేటుని '''వేగం''' గా నిర్వచిస్తారు. ఇది పొడవు.కాలం<sup> (-1) </sup> (LT<sup> (-1) </sup>) ప్రమాణము కలిగిన ఒక [[సదిశ రాశి]]. [[యస్.ఐ]] (మెట్రిక్) పద్ధతిలో, వేగాన్ని [[సెకనుకు మీటర్లు]] (మీ/సె) తో కొలుస్తారు. వేగం యొక్క అదిశ [[absolute value]] ([[పరిమాణము|పరిమాణమే]]) [[వడి]].
 
వేగం సదిశరాశి కాబట్టి, దీన్ని నిర్వచించటానికి వడి మరియు దిశ రెండు కావాలి. ఉదాహరణకు, "సెకనుకు 5 మీటర్లు" అనేది వడి, సదిశరాశి కాదు. కానీ, "తూర్పు దిశగా సెకనుకు 5 మీటర్లు " అనునది సదిశరాశియైన వేగం. వస్తువులోని [[స్తానభ్రంశము]] లో మార్పు రేటునే '''వేగము''' అంటారు. సరళరేఖా మార్గములో ప్రయాణించే ఒక వస్తువు నిర్ణీత కాలవ్యవధి (''t'') లో, స్థానభ్రంశము (''s'') కలిగిన, ఆ వస్తువు యొక్క సగటు వేగాన్ని (''v'') ఈ దిగువ ఫార్ములాతో సూచిస్తారు:
 
:<math> v = \frac{s}{t}.</math>
పంక్తి 70:
వేటకుక్క 66.72 కిలోమీటర్లు
 
రెయిన్ వలస పక్షి 100 నుంచి 170
 
కాకి 50 కిలోమీటర్లు
పంక్తి 85:
 
తుమ్మద 18 కిలోమీటర్లు
 
 
==ఇవి కూడా చూడండి==
Line 91 ⟶ 90:
 
[[జంతువులు గర్భిణీకాలం]]
 
 
==మూలాలు==
Line 98 ⟶ 96:
==బయటి లింకులు==
*[http://www.physicsclassroom.com/Class/1DKin/U1L1d.html వడి మరియు వేగము] (భౌతిక శాస్త్ర తరగతి గది)
*[http://www.scs.cmu.edu/~rapidproto/mechanisms/chpt1.html యాంత్రిక శాస్త్రానికి పరిచయము] (కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం)
 
{{శుద్ధ గతిక శాస్త్రం}}
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
 
[[zh-min-nan:Sok-tō͘]]
[[bs:Brzina]]
[[ca:Velocitat]]
Line 111 ⟶ 109:
[[es:Velocidad]]
[[fa:سرعت]]
[[fi:Nopeus]]
[[fr:Vitesse]]
[[hi:वेग]]
[[hu:Sebesség]]
[[it:Velocità media]]
[[ja:速度]]
[[ko:속도]]
[[it:Velocità media]]
[[la:Velocitas]]
[[hu:Sebesség]]
[[ms:Halaju]]
[[nl:Snelheid]]
[[ja:速度]]
[[pl:Prędkość]]
[[pt:Velocidade]]
Line 125 ⟶ 124:
[[simple:Velocity]]
[[sl:Hitrost]]
[[fi:Nopeus]]
[[sv:Hastighet]]
[[vi:Vận tốc]]
[[tr:Hız]]
[[uk:Швидкість]]
[[ur:سمتار]]
[[vi:Vận tốc]]
[[zh:速度]]
[[zh-min-nan:Sok-tō͘]]
"https://te.wikipedia.org/wiki/వేగం" నుండి వెలికితీశారు