వేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , జరిగినది. → జరిగింది., → using AWB
పంక్తి 1:
[[దస్త్రం:37-svaghi, caccia,Taccuino Sanitatis, Casanatense 4182..jpg|thumbnail|280px|[[Boar]] hunting, [[tacuinum sanitatis]] casanatensis (14th century)]]
 
'''వేట''' (Hunting) ప్రాచీనకాలంలో జీవనాధారమైన [[వృత్తి]].
 
అనాది కాలంలో [[ఆహారం]] కోసం మాత్రమే వేటాడే మనిషి తర్వాత కాలంలో [[వినోదం]] కోసం లేదా [[వ్యాపారం]] కోసం [[జంతువు]]లను మరియు [[పక్షి|పక్షుల]]ను చంపడం ప్రారంభించాడు. ఇలా వేటాడే వ్యక్తిని [[వేటగాడు]] లేదా [[బోయవాడు]] అంటారు.
 
వేట మూలంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో జీవులను వేటాడడం చాలా దేశాలలో చట్టరీత్యా నిషేధించడం జరిగినదిజరిగింది. [[జాలరి]] వాళ్ళు నదులు మరియు సముద్ర జలాల్లో [[చేప]]లను ఆహారం కోసం [[వల]]ల సహాయంతో పట్టుకోవడం లేదా చంపడం కూడా వేట కిందకే వస్తుంది.
సాధారణంగా [[జింక]]లను, [[పంది|పందులను]] మాంసం కోసం వృత్తి రీత్యా వేటాడుతారు. పులులు, సింహాలు, ఏనుగులను వినోదం కోసం వేటాడుతారు. ఏనుగులు చాలా బలమైన జంతువులు కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా కందకాలు త్రవ్వుతారు.
 
హిందూ పురాణాలైన [[రామాయణం]], [[మహాభారతం]] లో రాజులు వేటాడటం సాంప్రదాయంగా పేర్కొనడం జరిగింది. వేటాడటం లేదా మాంసం తినడం జైనమతంలో నిషేధం. ఎందుకంటే అన్ని జీవాలను సమానంగా చూడాలని జైనం ప్రభోదిస్తుంది. బౌద్ధం లోబౌద్ధంలో కూడే ఇదేరకమైన సాంప్రదాయం అమల్లో ఉంది.
వేట మూలంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో జీవులను వేటాడడం చాలా దేశాలలో చట్టరీత్యా నిషేధించడం జరిగినది. [[జాలరి]] వాళ్ళు నదులు మరియు సముద్ర జలాల్లో [[చేప]]లను ఆహారం కోసం [[వల]]ల సహాయంతో పట్టుకోవడం లేదా చంపడం కూడా వేట కిందకే వస్తుంది.
సాధారణంగా [[జింక]]లను, [[పంది|పందులను]] మాంసం కోసం వృత్తి రీత్యా వేటాడుతారు. పులులు, సింహాలు, ఏనుగులను వినోదం కోసం వేటాడుతారు. ఏనుగులు చాలా బలమైన జంతువులు కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా కందకాలు త్రవ్వుతారు.
 
[[న్యూజీలాండ్]] కు వేటకు సంబంధించి బలమైన చరిత్ర ఉంది. భారత దేశంలో భూస్వామ్య వ్యవస్థ, వలసవాదుల పరిపాలనలో ఉన్నపుడు వేటను ఒక ఆటగా భావించేవాళ్ళు. ప్రతీ మహారాజు లేదా జమీందారు దగ్గర కొద్ది మంది వేటగాళ్ళు ఉండేవాళ్ళు. వీరిని షికారీలు అని పిలిచేవారు. వీరు జన్మత: వేటను వంటబట్టించుకున్న వాళ్ళు. వీళ్ళని మామూలుగా ప్రాంతీయంగా నివసించే కొన్ని తెగల నుండి ఎంచుకునేవారు. వీరికి వేటాడటంలో ఎన్నో సాంప్రదాయకమైన మెళుకువలు తెలిసి ఉండేవి.
హిందూ పురాణాలైన [[రామాయణం]], [[మహాభారతం]] లో రాజులు వేటాడటం సాంప్రదాయంగా పేర్కొనడం జరిగింది. వేటాడటం లేదా మాంసం తినడం జైనమతంలో నిషేధం. ఎందుకంటే అన్ని జీవాలను సమానంగా చూడాలని జైనం ప్రభోదిస్తుంది. బౌద్ధం లో కూడే ఇదేరకమైన సాంప్రదాయం అమల్లో ఉంది.
 
[[న్యూజీలాండ్]] కు వేటకు సంబంధించి బలమైన చరిత్ర ఉంది. భారత దేశంలో భూస్వామ్య వ్యవస్థ, వలసవాదుల పరిపాలనలో ఉన్నపుడు వేటను ఒక ఆటగా భావించేవాళ్ళు. ప్రతీ మహారాజు లేదా జమీందారు దగ్గర కొద్ది మంది వేటగాళ్ళు ఉండేవాళ్ళు. వీరిని షికారీలు అని పిలిచేవారు. వీరు జన్మత: వేటను వంటబట్టించుకున్న వాళ్ళు. వీళ్ళని మామూలుగా ప్రాంతీయంగా నివసించే కొన్ని తెగల నుండి ఎంచుకునేవారు. వీరికి వేటాడటంలో ఎన్నో సాంప్రదాయకమైన మెళుకువలు తెలిసి ఉండేవి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:వృత్తులు]]
"https://te.wikipedia.org/wiki/వేట" నుండి వెలికితీశారు