వైశాఖమాసము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
పంక్తి 1:
{{పంచాంగ విశేషాలు}}
'''వైశాఖ మాసము''' ([[ఆంగ్లం]]: Vaishakha, [[సంస్కృతం]]: बैसाख) [[తెలుగు సంవత్సరం]]లో రెండవ [[తెలుగు నెల|నెల]]. [[పౌర్ణమి]] రోజున [[విశాఖ నక్షత్రము]] (అనగా [[చంద్రుడు]] విశాఖ నక్షత్రం తోనక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల '''వైశాఖము'''. [[దానాలు]] ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది.
 
==విశేషాలు==
* [[నమ్మాళ్వార్]] లేదా [[శఠకోపముని]] వైశాఖ మాసంలోనే జన్మించారు.
 
* ఈ నెలలో [[తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం]]లో శ్రీ గోవిందరాజస్వామివారి [[బ్రహ్మోత్సవాలు]] వైభవంగా జరుగుతాయి.
* [[జలియన్ వాలాబాగ్ దురంతం]] [[అమృత్‌సర్]] పట్టణంలో [[పంజాబీ]]లకు పవిత్రమైన ఈ నెల (ఏప్రిల్ 13, 1913) తేదీన బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
 
* [[జలియన్ వాలాబాగ్ దురంతం]] [[అమృత్‌సర్]] పట్టణంలో [[పంజాబీ]]లకు పవిత్రమైన ఈ నెల (ఏప్రిల్ 13, 1913) తేదీన బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
 
* క్రీ.శ. [[1900]] : [[శార్వరి]] నామ సంవత్సరంలో [[తిరుపతి వేంకట కవులు]] [[బొబ్బిలి]]వద్దనుండు పాలతేరు గ్రామములోను, గజపతినగరములోను మరియు [[విశాఖపట్టణం]]లో యవధానములు జరిపారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=74|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/86|accessdate=27 June 2016}}</ref>
 
Line 29 ⟶ 26:
|-
|[[వైశాఖ శుద్ధ పంచమి]]
|[[శంకర జయంతి ]]
|-
|[[వైశాఖ శుద్ధ షష్ఠి]]
|[[రామానుజాచార్య జయంతి ]]
|-
|[[వైశాఖ శుద్ధ సప్తమి]]
|[[గంగాసప్తమి ]]
|[[చీరాల]] పట్టణ నిర్మాణం
|-
|[[వైశాఖ శుద్ధ అష్ఠమి]]
|[[దేవీపూజ ]]
|-
|[[వైశాఖ శుద్ధ నవమి]]
Line 49 ⟶ 46:
|-
|[[వైశాఖ శుద్ధ ఏకాదశి]]
|[[మోహినీ ఏకాదశి ]]
|[[అన్నవరం]] శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవము.
|-
|[[వైశాఖ శుద్ధ ద్వాదశి]]
|[[పరశురామ జయంతి ]]
|-
|[[వైశాఖ శుద్ధ త్రయోదశి]]
Line 70 ⟶ 67:
|-
|[[వైశాఖ బహుళ విదియ]]
|[[నారదజయంతి ]]
|-
| [[వైశాఖ బహుళ తదియ]]
Line 103 ⟶ 100:
|-
|[[వైశాఖ బహుళ చతుర్దశి]]
|[[సవిత్రివ్రతము ]]
|[[మాసశివరాత్రి]]
|-
|[[వైశాఖ బహుళ అమావాస్య]]
|[[వృషభసంక్రాంతి ]]
|}
 
Line 115 ⟶ 112:
{{తెలుగు నెలలు}}
{{భారతీయ ఖగోళశాస్త్రం}}
 
[[వర్గం:చాంద్రమానమాసములు]]
[[వర్గం:వైశాఖమాసము]]
"https://te.wikipedia.org/wiki/వైశాఖమాసము" నుండి వెలికితీశారు