వ్యవసాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , సహాకార → సహకార, సమిష్టి → సమష్టి, ఆర్ధిక → ఆర్ using AWB
పంక్తి 3:
ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో [[మొక్క]]లను, [[జంతువు]]లను పెంచి, పోషించి తద్వారా [[ఆహారం|ఆహారాన్ని]], [[మేత]], [[నార]] మరియు [[ఇంధనం|ఇంధనాన్ని]] ఉత్పత్తి చేయటాన్ని '''వ్యవసాయం''' లేదా '''కృషి''' (Agriculture) అంటారు.
 
వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్ధికఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. [[వేట|వేటాడటం]] ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు [[రైతులు]] తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది.
 
ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క [[వృత్తి]]. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమిష్టిసమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.<ref>{{cite web |url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html#Econ |title=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html#Econ |accessdate= |format= |work= }}</ref>
[[దస్త్రం:PolaM.jpg|200px|thumb| వరి పొలం]]
== చరిత్ర ==
పంక్తి 12:
== హరిత విప్లవం ==
{{main|హరిత విప్లవం}}
భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఒక కారణం వ్యవసాయంలో పురాతన పద్దతులుపద్ధతులు పాటించడం. వ్యవసాయంలో యాంత్రీకరణం ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పాదకతలను పెంచే నిమిత్తమై మూడో ప్రణాళికా కాలం నుంచే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్ధిని సాధించడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్యోద్దేశం.
 
== భారతదేశంలో వ్యవసాయం ==
పంక్తి 33:
* కలుపు మొక్కల్ని తొలగించడం: పొలాల్లో సాగు మొక్కలతోపాటు నేల, నీరు, పోషక పదార్థాలు వెలుతురుకూ పోటీ పడుతూ పెరిగే మనకు అవసరం లేని మొక్కల్ని కలుపు మొక్కలు అంటారు.
* నీటి పారుదల: మొక్కల పెరుగుదలకు, పంటల ఉత్పత్తులకూ నీరు చాలా అవసరం.
* ఎరువులు:ఎరువులు మొక్కల పెరుగుదలకు వివిధ రకాల పోషకపధార్థాలుపోషకపదార్థాలు కావాలి. అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, రాగి, మేంగనీస్, జింక్, మాలిబ్డినం, బోరేట్, క్లోరిన మొదలైనవి.
రసాయనిక ఎరువులు కర్మాగారాలలో తయారైన రసాయనాలు
సహజ ఎరువులు మొక్కలను విచ్ఛిన్న పరచి సహజ ఎరువులను తయారు చేస్తారు.
పంక్తి 55:
* [[ఎద్దుల బండి]] (Bullock cart):
* [[ట్రాక్టర్]] (Tractor) :
వ్యవసాయ పనిముట్లు చాలా వున్నాయిఉన్నాయి.
 
గుంటక
పంక్తి 64:
గూడ,
ఏతం,
(ఇవి గతంలో విరివిగా వాడకం లోవాడకంలో వుండేవి, ఇప్పుడు తక్కువ వాడుచున్నారు):
చేతి పనిముట్లు:
 
పంక్తి 79:
== విద్య ==
=== పాలిటెక్నిక్ ===
[[ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము]], [[ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము]] వ్యవసాయంలో రెండేళ్ళ డిప్లొమా కోర్సులు అందజేస్తున్నాయి. 10 వ తరగతి 55శాతం (హింది మినహాయించి) తో , 1-10 తరగతులలో నాలుగు సంవత్సరాలు గ్రామాలలో చదివి, 15-22 సంవత్సరాల వయస్సుగల అభ్యర్థులు వీటికి అర్హులు. బోధన తెలుగులో వుంటుంది.
 
=== డిగ్రి ===
[[ఎమ్సెట్]] పరీక్ష ద్వారా రకరకాల సైన్స్ , ఇంజనీరింగ్ కోర్సులు వున్నాయిఉన్నాయి. కొన్ని ముఖ్యమైన కోర్సులు:
* బిఎస్సి (వ్యవసాయం), బిఎస్సి (ఉద్యానవనం), బివిఎస్సి మరియుపశుగణాభివృద్ధి, బిఎస్సి (వాణిజ్య వ్యవసాయం, వ్యాపార నిర్వహణ) ,బిఎఫ్సి,
* బిటెక్ ([[జీవసాంకేతిక శాస్త్రం]]), బిటెక్ (ఆహార విజ్ఞానం మరియు సాంకేతికం), బిటెక్ (వ్యవసాయ ఇంజనీరింగ్) ,బిటెక్ (పశుపోషణ)
 
== ఉపాధి ==
స్వయం ఉపాధితో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో వివిధ ఉపాధి అవకాశాలున్నాయి. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థకి సంబంధించిన వివిధ ప్రాంతీయ కేంద్రాలలో, కృషి విజ్ఞాన కేంద్రాలు, నేషనల్ డెయిరీ రీసెర్చ్, ఫారెస్ట్ రీసెర్చ్, వెటర్నరీ రీసెర్చ్, కమోడిటి బోర్డులు, సహాకారసహకార సంస్థలలో వివిధ స్థాయిలలో ఉద్యోగాలుంటాయి. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, వ్యవసాయ క్షేత్ర మేనేజర్, విషయ నిపుణులు (అసోసియేట్ లేదా ఫెలో స్ధాయి), శాఖాధిపతి,ప్రిన్సిపల్ సైంటిష్టు, అసిస్టెంట్ కమీషనర్ ల పేర్లతో ఉపాధి అవకాశాలుంటాయి.
 
ప్రైవేటు రంగంలో విత్తనాల ఉత్పత్తి, పురుగు మందులు, ఎరువులు శాఖలలో, బ్యాంకులలో వ్యవసాయ ఋణాలు మంజూరుకు, బీమా సంస్థలలో, వివిధ మాధ్యమాలలో వ్యవసాయ కార్యక్రమాల రూపకల్పనకి విషయ నిపుణులుగా, వ్యవసాయానికి సంబంధించి రకరకాల ఉపాధి అవకాశాలున్నాయి,
"https://te.wikipedia.org/wiki/వ్యవసాయం" నుండి వెలికితీశారు