"వ్యాసం (సాహిత్య ప్రక్రియ)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వొక → ఒక, లో → లో (2), అక్షరాశ్యత → అక్షరాస్యత, ( → ( (7) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వొక → ఒక, లో → లో (2), అక్షరాశ్యత → అక్షరాస్యత, ( → ( (7) using AWB)
ప్రారంభం వైవిధ్యంగా వుండాలి.మంచి సూక్తులు, గొప్ప వ్యక్తుల ప్రవచనాలు, చమత్కారాలు, కవితలోని ముఖ్యమైన పంక్తులు వాడవచ్చు.
;నిర్వచనం లేదా వివరణ లేదా నేపథ్యం;
దీనిలో విషయ సందర్భాన్ని, ఇప్పటివరకుతెలిసిన సంగతులను క్లుప్తంగా సమీక్షించాలి. వ్యాసము లోవ్యాసములో ముఖ్యాంశాలను క్లుప్తంగా, వ్యాసా భాగాలను పరిచయంచేయాలి. విషయం కొత్తగా అనిపించినవారికి, ఇది చదివితే మిగతా వ్యాసము అర్థం అవడానికి సులువువతుంది.
;విషయ విశ్లేషణ
విషయంలో ముఖ్యమైనవాటిని విస్తరించాలి. గణాంకాలు అవసరమైనపుడు వాడాలి. (ఉదా: అక్షరాస్యత పై వ్యాసంలో, దేశాల, రాష్ట్రాల అక్షరాశ్యతఅక్షరాస్యత గణాంకాలు, వర్గాల వారీగా, కాలానుగుణంగా మార్పుల గణాంకాలు రాయాలి. విషయానికి వ్యాస రచయిత ప్రతిపాదన వివరించాలి.
;అనుకూల, ప్రతికూల అంశాలు
ప్రతిపాదనకు అనుకూల, ప్రతికూల అంశాలు రాయాలి.
;సామాన్య పదాలదోషాలు
* వత్తులు
* అచ్చుకి బదులు హల్లు వాడటం ఉదా: వొకడుఒకడు (తప్పు) ఒకడు (ఒప్పు)
* హల్లుకి బదులు అచ్చు వాడటం. ఉదా: ఎంకయ్య (తప్పు) వెంకయ్య (ఒప్పు)
* చ, శ,ష,‌స లో‌సలో పొరపాటు పడటం .ఉదా: వేషం, శనగలు, పరీక్ష (ఒప్పు )
* సంయుక్తాక్షరాలో దోషం. ఉదా: మధ్యాహ్నం (ఒప్పు), మజ్జాన్నం (తప్పు) మద్దాన్నం (తప్పు);న్యాయం (ఒప్పు),నాయం (తప్పు)
==వాక్య నిర్మాణం దోషాలు==
పొడుగు వాక్యాలు వాడితే స్పష్టత లేక అర్థం చేసుకోవటం కష్టం. చిన్న వాక్యాలు వాడాలి. కర్త వచనాన్ని బట్టి క్రియని చేర్చాలి. ఇతర భాషా పదాలు సాధ్యమైనంతవరకు తక్కువగా వాడాలి. 'విజయం' బదులుగా 'సక్సెస్' ఎందుకు వాడటం. వాడుకలో వున్న పరభాషా పదాలు (రోడ్డు, టికెట్, బజారు,వసూలు) ఉపయోగించవచ్చు.
|18||కవిసేన మేనఫెస్టో || గుంటూరు శేషేంద్ర శర్మ
|-
|19||గౌతమీ వ్యాసాలు || పింగళి లక్స్మీకాంతం (ఆంధ్ర సాహిత్య శిల్ప సమీక్ష పుస్తకం)
|-
|20||ఊహాగాణం || లత
|-
|21||ఆంధ్రసాహిత్య సంగ్రహం|| కవిత్వవేధి (కలం పేరు)
|-
|22||కఠోర షడ్జమాలు || వసంత కర్ణబిరాన్
 
{{విద్య, ఉపాధి}}
 
[[వర్గం: విద్య]]
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
[[వర్గం:తెలుగు సాహిత్య ప్రక్రియలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2007016" నుండి వెలికితీశారు