శంకరాభరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో (2), కు → కు , గా → గా , నాద → నాథ, బడినది. using AWB
పంక్తి 23:
}}
 
'''{{PAGENAME}}''' [[1979]] లో [[కె.విశ్వనాధ్]] దర్శకత్వంలో నిర్మంచబడిన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది. ఈ చిత్రానంతరం చిత్రదర్శకుడు కె.విశ్వనాధ్ [[కళా తపస్వి]] గా పేరొందాడు. గాయకుడు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలనచిత్రరంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది.ఈ చిత్రం యొక్క మొధటి చిత్రీకరణ రాజమహెంద్రవరం దగ్గరలొదగ్గరలో రఘుదేవపురం గ్రామ౦లొ మరియు ఎక్కువ భాగం ఆ పరిసర ప్రాంతాలలొప్రాంతాలలో చిత్రిీకరించబడినదిచిత్రిీకరించబడింది.
==చిత్ర కథ==
శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన శంకరశాస్త్రి (జె వి సోమయాజులు) ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన సంగీతమంటే చెవి కోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకానొక వేశ్య కూతురు తులసి (మంజు భార్గవి) ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. విధిలేని పరిస్థితులలో ఆమె శీలాన్ని నాశనం చేసి, శంకర శాస్త్రిని తులనాడిన ప్రతినాయకుడిని హతమారుస్తుంది. శంకర శాస్త్రి ఆమెకు అండగా నిలుస్తాడు. వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చిన్న చూపు చూడడం మొదలు పెడతారు. ఇలా కొంతకాలం అయిన తరువాత మంజు భార్గవి ఒక కొడుకుని కని ఎలాగోలా ప్రయత్నించి శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి నియమిస్తుంది. దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న శంకరశాస్త్రి కుటుంబాన్ని ఆయనకు తెలియకుండా ఆమె అప్పటిదాకా కూడబెట్టిన డబ్బుతో ఆదుకుంటుంది. చివరకు తన కొడుకును తన సంగీతానికి వారసుడుగా నియమించి కన్ను మూసిన శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
పంక్తి 57:
" ప్రతి తెలుగువాడి గుండె లోతుల్లోకి" ఈ సినిమా వెళ్ళింది అని చెప్పటనికి ఇందులోని ప్రతి పాట నిత్య యవ్వనమై సజీవంగా ఇప్పటికీ వినిపించటమే అందుకు కారణం.
సంగీతం గురించి ఇప్పుడు అప్పుడు చాలాతక్కువ మందికే తెలుసు, కానీ ఈ సినిమా చూసిన తరువాత పామరుని దగ్గరనుండి సంగీత విధ్వాంశులు దాకా శభాష్ అనిపిచ్చుకున్న ఏకైక తెలుగు సంగీత చిత్రం.
ఇందులో నటించిన (జీవించిన ) నటీనటులు, సాంకేతిక నిపుణులు కు, దర్సక, నిర్మాత ల కులకు నమ:సుమాంజలీలు.
{{ వేణుగోపాల్ నండూరి}}
 
పంక్తి 112:
 
==పాటల సాహిత్యం==
'''శంకరా నాదనాథ శరీరాపరా'''
<poem>
శంకరా నాద శరీరాపరా
పంక్తి 232:
| {{won}}
|-
| [[వేటూరి సుందరరామమూర్తి]]<br> (''శంకరా నాదశరీరాపరా'' పాటకు)
| [[నంది ఉత్తమ గీత రచయితలు|నంది ఉత్తమ గీత రచయిత]]
| {{won}}
పంక్తి 244:
== బయటి లింకులు ==
*{{imdb_title|0079889}}
* ''[http://www.idlebrain.com/nosta/sankarabharanam.html శంకరాభరణం]'' - గురించి [http://www.idlebrain.com/ idlebrain.com] లో రివ్యూ.
* [http://www.ragalahari.com//hitsdetail.asp?mvname=Sankarabharanam రాగలహరిలో శంకరాభరణం పాటలు.]
* [http://www.cscsarchive.org/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/865a3a9f5852dbbc6525694100207b17/$FILE/te060665.pdf "విజన్ ఆఫ్ ఇండియా" విభాగంలో శంకరాభరణం ఎన్నిక]
"https://te.wikipedia.org/wiki/శంకరాభరణం" నుండి వెలికితీశారు