శంకువు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా (3), , → , using AWB
పంక్తి 1:
[[File:Cone 3d.png|thumb|250px|right|A right circular cone and an oblique circular cone]]
'''శంకువు''' అనేది ఒక త్రిపరిమాణ జ్యామితీయ ఆకారం. ఇది ఒక బిందువు (శీర్షం) నుండి సమతల భూమి (జ్యామితి)యొక్క అంచుల పైకి వక్రతలంగా ఉంటుంది. ఇది ఘనాకారం కలిగే త్రిపరిమాణ ఆకృతి. ఇది సమతల భూమి యొక్క చుట్టుకొలత లోచుట్టుకొలతలో గల బిందువులకు మరియు శీర్షం నుండి కలిపే వివిధ రేఖాఖండాలతో కూడుకున్న త్రిపరిమాణమైన ఆకృతి. కొన్ని సార్లు "కోన్" అను పదం ఘనాకార పటానికి ఉపరితలంగానూ, కొన్నిసార్లు వక్రతలానికి కూడా వాడుతారు.
 
ఈ శంకువు యొక్క అక్షం, దాని శీర్షం గుండా పోయి ఆ ఆకారానికి భ్రమణ సౌష్టవాక్షం గాసౌష్టవాక్షంగా కూడా ఉంటుంది.
 
సాధారణంగా ప్రాథమిక జ్యామితీ భావనలలో "శంకువు" అనగా దాని భూమి వృత్తాకారంగా ఉండి దాని అక్షం ఆ వృత్తాకార భూమికి దాని శీర్షం గుండా పోతుంది. ఈ అక్షం వృత్తాకార భూమికి మధ్యలో లంబంగా కూడా ఉంటుంది. అందువల్ల దానిని "రైట్ సర్క్యులర్" గా భావిస్తారు. అనగా రైట్ (అనగా లంబంగా) , సర్కులర్ (అనగా భూమి వృత్తాకారంగా) అని అర్థం. ఇలా కాకుండా "వాలు శంకువులు" లో ఈ అక్షం భూమికి లంబంగా ఉండదు.<ref name="MathWorld">{{MathWorld |urlname=Cone |title=Cone}}</ref>
 
ఈ శంకువులో భూమి "బహుభుజి" ఆకారములో ఉంటే దానికి [[పిరమిడ్ (జ్యామితి)]] గా పిలుస్తారు.<ref>[http://www.andrews.edu/~calkins/math/webtexts/geom09.htm ''A Review of Basic Geometry'']</ref>
 
== ఇతర గణిత అర్థాలు ==
"https://te.wikipedia.org/wiki/శంకువు" నుండి వెలికితీశారు