శాన్ ఫ్రాన్సిస్కో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB తో RETF మార్పులు, typos fixed: , → , (2), చేసినారు → చేసారు using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , ఏప్రెల్ → ఏప్రిల్ , టెలివిషన్ → టెలివ using AWB |
||
పంక్తి 4:
== నగర చరిత్ర ==
[[దస్త్రం:Mission San Francisco de Asis old.jpg|thumb|left|మిషన్ శాన్ ఫ్రాన్సిస్కో డి ఆసిస్]]
పురాతత్వ పరిశోధనల ఆధారంగా క్రీ.పూ. 3000 సంవత్సరాల నుండి ఇక్కడ మానవ నివాసమున్న ఋజువులు ఉన్నాయి.<ref>{{cite web| url=http://www.sonoma.edu/asc/projects/pointreyes/overview2.pdf| title=Archaeological Research Issues For The Point Reyes National Seashore – Golden Gate National Recreation Area| accessdate=June 12, 2008| last=Stewart| first=Suzanne B.|date=November 2003| format=PDF| publisher=Sonoma State University – Anthropological Studies Center}}</ref> '''ఎలము''' గుంపుకి చెందిన '''ఒహ్లోన్''' ప్రజలు ఇక్కడ అనేక చిన్న చిన్న పల్లెలలో నివాసము ఉన్నారని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. గాస్పర్ డీ పోర్టోలా నాయకత్వములో [[స్పెయిన్]] దేశస్థులు ఈ ద్వీపకల్పములోని తీరంలోని స్వర్ణద్వారము (గోల్డెన్ గేట్) సమీపంలో కోటను నిర్మించి నివాసము ఏర్పరుచుకున్నారు. అటుపైన "మిషన్ సాన్ ఫ్రాన్సిస్కో డి అస్సిసి" లేదా '''మిషన్
[[స్పెయిన్]] దేశము నుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత ఈ ప్రాంతం [[మెక్సికో]]లో ఒక భాగంగా ఉంది. [[1835]]వ సంవత్సరములో విలియమ్ రిచర్డ్సన్ ప్రస్తుతము పోర్త్స్ మౌత్ <!--(పోర్ట్శ్?)-->సమీపంలో అల్కల్డే ఫ్రాన్సిస్ డీ హేరోతో చేర్చి ఒక వీధి రూపకల్పన చేసి నిర్మించి దానికి యర్బా బ్యూనే అని నామకరణము చేశాడు. ఇది అమెరికా వాసులను ఇక్కడ స్థిర నివాసము ఏర్పరచుకునేలా ఆకర్షించడము మొదలు పెట్టినది. [[1846]]వ సంవత్సరములో జరిగిన [[1846]] మెక్సినక్ యుద్ధం|మెక్సికన్ యుద్ధం]]లో '''జాన్ డి.స్లాట్''' నాయకత్వములో అమెరికా కాలిఫోర్నియాని వశపరచుకుంది. రెండు రోజుల తరువాత వచ్చిన జాన్ బి.మోన్ట్ గోమరీ నాయకత్వములో యర్బాబ్యూనే అమెరికా వశమైంది. తరువాతి కాలంలో యర్బాబ్యూనేకి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కోగా నామాన్ని స్థిరపరచారు. [[1848]]వ సంవత్సరంలో ఇక్కడ శాన్ఫ్రాన్సిస్కో గోల్డ్ రష్|బంగారు గనులు కనిపెట్టిందువలన ఇక్కడకు ప్రజాప్రవాహము దేశము నలుమూలల నుండి ప్రపంచములోని ఇతర ప్రాంతాలనుండి వచ్చి, ఇక్కడ నివాసము ఏర్పరుచుకున్నారు. వీరి రాకతో నగరము అతి శీఘ్రగతిని అభివృద్ధి వైపు పయనించింది. బంగారు వేటలో చేరిన జనప్రవాహము వరదలా నగర జనాభాని 1,000 జనసంఖ్య నుండి 25,000 వేల జనసంఖ్యగా అభివృద్ధి చెందేలా మార్చింది. తరువాతికాలంలో [[1906]]వ సంవత్సరములో సంభవించిన [[భూకంపము]] అగ్ని ప్రమాదము ఈ నగరాన్ని అతలాకుతలము చేసి చాలా వరకు ద్వంసము చేసాయి. అతి శీఘ్రగతిలో దీనిని అభివృద్ధి చేసి దీనిని బేటా సిటీగా గుర్తింపు పొందేలా చేయడంలో నగరపాలక సంస్థ తన సామర్ధ్యాన్ని చాటుకుంది. బంగారు గనుల కారణంగా ఇక్కడకు వచ్చిన ధనవంతులు వదిలివేసిన ఓడలు రేవుని నావారణ్యముగా మార్చింది. శీఘ్రముగానే కాలిఫోర్నియా అమెరికా ప్రభుత్వముచే రాష్ట్రీయ హోదాను సంతరించుకుంది. అమెరికా రక్షణ వ్యవస్థ స్వర్ణద్వారము వద్ద ఒకటి, అల్కాట్రాజ్ దీవి వద్ద ఇంకొక రేవును నిర్మించి శాన్ ఫ్రాన్సిస్కో సముద్రాన్ని సురక్షితము చేసింది. తర్వాతి కాలంలో కనిపెట్టబడిన వెండి గనులు నగరాన్ని మరింత జనప్రవాహంలో త్వరగానే ముంచెత్తింది. అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చి చేరిన అల్లరిమూకల వలన నగరంలో, చట్ట అతిక్రమణ సాధారణం అయింది, బార్బరీ కోస్ట్ జూదం, [[వ్యభిచారం]] లాంటి నేరాలకు కేంద్రమై నేరస్తుల స్వర్గ సీమగా పేరు తెచ్చుకుంది.
పెట్టుబడిదారులు బంగారు ఉత్పత్తుల రంగములో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహము చూపారు.[[1852]]వ సంవత్సరములో '''వెల్స్ ఫార్గో బ్యాంకు'''ను స్థాపించి మొట్టమొదటి విజయాన్ని బ్యాంకర్స్ సాధించారు.
లేలాండ్ నాయకత్వములో ప్రముఖవ్యాపార సంస్థ బిగ్ ఫోర్
'''ట్రాన్స్ కాంటినెంటల్ రైల్ రోడ్''' నిర్మాణమూ,ఒడ రేవు అయిన పోర్ట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సికో విస్తరణ నగరాము వ్యాపార కూడలిగా అభివృద్ధి సాధించడానికి దోహద మైంది. పెరిగిన జనాభా అభిరుచులకు అనుగుణంగా ఆహారశాలలు (హోటల్స్),ఆహారతయారీ సమస్థలు వెలిశాయి. లెవీస్ట్రాస్ డ్రై గుడ్స్ వ్యాపారాన్ని,డొమింగో గిరార్ డెల్లి స్థాపించిన చాక్లెట్ తయారీ ఈకాలములో ఆరంభమైనదే. చైనా వలస కార్మికుల ద్వారా
== ప్రకృతి వైపరీత్యము ==
ప్రకృతి వైపరీత్యము
== నగర పునర్నిర్మాణము ==
నగర పునర్నిర్మాణము అతి వేగంగా బృహత్ప్రణాళికలతో చేపట్టి శాన్ ఫ్రాన్సిస్కోను అతివేగంగా మునుపటికంటే బ్రహ్మాండముగా నిర్మించి నగర పునరుద్ధరణలో సఫలీకృతులైనారు. ప్రస్తుతము అమెరికా బ్యాంకిగా మారిన అమేడియో గిన్నిస్, బ్యాంక్ ఆఫ్ ఇటలీ భాధితులకు కావలసిన నిధులను సమకూర్చింది.
== ముఖ్యసంఘటనలు ==
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఫోర్ట్ మేషన్ సైనికులను ఓడ ఎక్కించే ప్రధాన కేంద్రమైంది. పసిఫిక్ దియేటర్ ఆF ఆపరేషన్ కారణంగా విపరీతముగా పెరిగిన ఉపాధి అవకాశాలు యువతను శాన్ ఫ్రాన్సిస్కో వైపు ఆకర్షించాయి.ప్రధానంగా దక్షిణ ఆఫ్రిక అమెరికన్లని. యుద్ధానంతరము ప్రంచము నలు దిశలనుండి తిరిగి వచ్చిన సైనికులు అక్కడే పనులు చూసుకొని స్థిరపడసాగారు. ఐక్యరాజ సమితి రూపుదిద్దుకొని 1945 నుండి
== నగరాభివృద్ది ==
పంక్తి 28:
| height = 240
}}
నగరాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వ్శాలమైన రహదార్లనిర్మాణము,పాత కట్ట్డాలను పడత్రోసి నూతన కట్టడాలు ఎక్కువగా కట్టసాగారు.1972వ
డౌన్ టౌన్
== సాంస్కృతిక నూతన పోకడలు ==
నగరము అభివృద్ధి దిశగా పయనించినంత వేగంగా యవతను తనవైపు ఆకర్షించడము మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రచయితలకు ప్రేరణ,ఉత్సాహాలకు ఇది కేంద్ర బిందువుగామారింది. 1950వ సంవత్సరములో నార్త్ బీచ్ సమీపములో బీట్ జనరేషన్ తన కార్యక్రమాలను సాగించారు. 1960వ సంవత్సరములో హైట్ ఆష్ బ్యూరీకి హిప్పీల రాక 1967 నుండి1970 లలో శిఖరాగ్రాన్ని చేరుకుంది,నగరము గే రైట్స్ ఉద్యమానికి కేంద్రమై బ్యాంకర్ జాన్ షెన్ నాయకత్వములో కేస్ట్రో జిల్లాలో . గే విలేజ్ వెలసింది. గే విలేజ్ బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్ ఎన్నిక1978 లో ఆయన హత్య,దాని తరువాత మేయర్ జార్జ్ మాస్కాన్ హత్య. 1989వ
== భౌగోళికంగా శాన్ ఫ్రాన్సిస్కో ==
అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ద్వీపకల్పానికి ఉత్తర దిశగా చివరి భాగములో పడతిష్ఠితమై ఉన్న నగరము శాన్ ఫ్రాన్సిస్కో పడమటి దిశలో పసిఫిక్ సముద్రము,తూర్పు దిశలో శాన్ ఫ్రాన్సిస్కో సముద్రము దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఆల్కాట్రాజ్, ట్రెషర్ ఐలాండ్, ఎర్బా బ్యూనే ఐలాండ్ వీటితో చిన్నచిన్న ద్వీపాలైన ఆల్మెండా, ఏంజల్ ఐలాండ్ రెడ్ రాఖ్ ఐలాండ్స్ వీటితో 43 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న నివాసాలు లేని ఫరలాన్ ఐలాండ్స్ నగరంలోని భాగమే. నగరము ప్రధాన భాగము 11 కిలోమీటర్లు. శాన్ ఫ్రాన్సిస్కో కొండలకు ప్రసిద్ధి పొందిన నగరము. నగర సరిహద్దులలో 50 దాకా కొండలు ఉన్నాయి. సమీపంలోని కొన్ని కొండలు దాని నివాసితుల పేర్లతో పిలవబడుతున్నాయి. ఉదాహరణగా నాబ్ హిల్ల్స్,పసిఫిక్ హైట్స్,రష్యన్ హిల్ల్స్, పోట్రిరో హిల్ల్స్ మరియు టెలిగ్రాఫ్ హిల్ల్ చెప్పవచ్చు. నగరానికి మధ్య భాగములో తూర్పు వైపు దక్షిణభాగంలో డౌన్ టౌన్ ప్రాంతము,తక్కువ జనసాంద్రత ఉన్న కొండలు,వీటిలో ప్రత్యేక ఆకర్షణ మౌంట్ సుత్రో మీద ఉన్న ఎరుపు తెలుపు రంగుల రేడియో
1906 నుండి 1989 వరకు వ్రరసగాసంభ వించిన భూకంపాలకు సాన్ ఆండ్రీస్,హేవార్డ్ ఫాల్ట్స్ యొక్క భౌగోళిక పరిస్థితులే కారణంగా గుర్తింప బడ్డాయి.ఈ కారణంగా నగర పునర్నిరాణములో విశేష జాగర్తలు తీసుకున్నారు. కొత్త కట్టడాలు పాతవాటికంటే సురక్షితమైనవిగా భావిస్తున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర తీరము కృత్రిమ పద్ధతిలో విస్తరించ
== శాన్ ఫ్రాన్సిస్కో వాతావరణము ==
శాన్ ఫ్రాన్సిస్కో వాతావరణము వేసవి 21 సెంటీగ్రేడ్ అత్యధిక ఉస్ణోగ్రతను, అత్యల్ప ఉషోగ్రత సెంటీగ్రేడ్ సరాసరి ఉష్ణో గ్రతను కలిగి ఉంటుంది. 2000వ సంవత్సరము జూన్ లో నమోదైన 39 సెంటీగ్రేడ్ ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. చలికాలములో సరాసరి ఉష్ణోగ్రత పగటి పూట ఉష్ణోగ్రత 15 సెంటీగ్రేడ్. గడ్డ కట్టించే చలి ఎప్పుడు ఉండదు.1932 వసంవత్సరము డిసెంబర్ మాసంలో 11వ తేదీ అత్యల్ప ఉషోగ్రతగా -3 సెంటీగ్రేడ్ గా నమోదైంది. మే నుండి సెప్టెంబర్ వరకూ గాలిలో తేమ శాతము తక్కువగా ఉంటుంది. నవంబర్ నుండి
పసిఫిక్ సముద్రపు చల్లని నీరు కలిఫోర్న్యా అధిక ఉష్ణోగ్రత సమ్మిళితమై పడమటి సగభాగములో ఎక్కువ గాను తూర్పు సగ భాగంలో తక్కువ గాను వేసవి ఆరంభంలో మంచు కమ్ముకుంటుంది.
వేసవి చివరి లోను ఆకురాలు కాలంలోను మంచు తగ్గుతూ నులివెచ్చని వాతావరణం ఆహ్లాద పరుస్తూ ఉంటుంది.ఎత్తైన కొండ ప్రాంతాలు 20% వరకూ వర్షాలు కురుస్తుంటాయి.ఇవి మంచు నుండి, చలి నుండి పడమటి ప్రాంతముకంటే తూర్పు వాసులను తీవ్రతను తగ్గించి కాపాడుతుంటాయి. శాన్ ఫ్రాన్సిస్కో 260 స్పష్టమైన్ ఎండల కలిగిన రోజుల తోను,105 మబ్బు కమ్మినకమ్మిన రోజులను కలిగిన మితోఉష్ణ ప్రదేశము. మొత్తము మీద సముద్ర తీరాలలోను, దీవులలోను కనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఉండి, వాతావరణ పరంరంగా ఇది ఆకర్షణీయమైన నగరమే.
== సంస్కృతి ==
శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నత జీవనప్రమాణము కలిగిన నగరము. ఇంటెర్నెట్ విప్లవము ఉన్నత విద్యావంతులు, అధిక ఆదాయము కలిగిన నివాసితులను తీసుకురావడాము వలన విరివైన అవకాశాలూ, విస్తారమైన సంపద ఉత్పత్తి కావడం వలన పరిసరాలు
== ఆర్ధిక పరిస్థితి ==
[[దస్త్రం:Alcatraz11.JPEG|thumb|left|పర్యాటకులను ఆకర్షించే ఆల్కట్రాజ్]]
శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి
[[దస్త్రం:FinancialNorth.jpg|thumb|right|శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్‌లోని ఆకాశ హర్మ్యం]]
కలిఫోర్నియా గోల్డ్ రష్ కారణంగా నగరంలో
శాన్ ఫ్రాన్సిస్కో
== ప్రభుత్వం ==
[[దస్త్రం:Sfcityhall.jpeg|thumb|left|శాన్ ఫ్రాన్సిస్కో సిటీ హాల్]]
శాన్ ఫ్రాన్సిస్కో నగరం సమీపంలోని కంట్రీలతో కలసి 1856 నుండి కన్సాలిడేటెడ్ సిటీ-కంట్రీ హోదాను కలిగి ఉంది. కలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో మాత్రమే ఇటువంటి హోదాను కలిగిఉంది. నగర పాలనా వ్యవహారాలను నగర మేయర్ ఆధీనంలో ఉంటాయి. బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్ సిటీ కౌన్సిల్స్ గా వ్యవహరిస్తారు.ఇటువంటి మిశ్రిత పాననా విధానం కారణంగా నగరపురాలలోని కంట్రీలలోని ఆస్తులు నగరం ఆధీనంలో ఉంటాయి.ఈ కారణంగా శాన్మేటియో
నగరపాలనా వ్యవహారాలు మేయర్ అధీనంలో నగర ప్రజలతో ఎన్నుకొనబడిన ప్రతినిధులు,నియమిత అధికారుల నిర్వహణలో జరుగుతుంది. ప్రెసిడెంట్ తరఫున
11 మంది సభ్యులు కలిగిన ది బోర్డాఫ్ సూపర్వైజర్స్ చట్ట అమలు, నిధుల మంజూరీ
== జనాభా ==
2006లో జనాభా లెక్కలను అనుసరించి శాన్ ఫ్రాన్సిస్కో జనసంఖ్య 7,44,041.
అమెరికాలోని మిగిలిన ప్రధాన నగరాల మాదిరి ఇక్కడ అల్పసంఖ్యాకులే ఎక్కువ. హిస్పానిక్ కాని శ్వేతజాతీయుల సంఖ్య
శాన్ ఫ్రాన్సిస్కోలోని పౌరుల సరాసరి కుటుంబ ఆదాయం $57,833 అమెరికన్ డాలర్లు. దారిద్ర్యరేఖకు దిగివన ఉన్న వాళ్ళు 7.8%. చిన్న పిల్లలు 14.55%. మిగతా అమెరికా నగరాలకంటే ఈ నగరంలో పేదరికం శాతం తక్కువే. నగరంలో అధికంగా ఉన్న నిరాశ్రితుల సంఖ్య 1980 నుండి వివాదాస్పదమౌతుంది. అమెరికాలోని ప్రధాన నగరాలన్నింటి కంటే ఈ నగరంలో నివాస గృహాలు లేని వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు అంచనా. దౌర్జన్యమూ, నేరాలు సరాసరి కంటే అధికం.
అమెరికాలోని 50 ప్రధాన నగరాలలో శాన్ ఫ్రాన్సిస్కో దౌర్జన్యంలో 29వ స్థానంలోనూ, నేరాలలో 30 వ స్థానంలోనూ ఉంది.
పంక్తి 73:
బే ఏరియా '''రాపిడ్ ట్రాన్సిస్ట్''' '''శాన్ ఫ్రాన్సిస్కోను ట్రాన్స్ బే ట్యూబ్''' మార్గంలో నగర తూర్పు తీరంవరకు తీసుకుపోతుంది. ఈ రైల్ మార్గం మార్కేట్ స్ట్రీట్ నుండి సివిక్ సెంటర్ వరకు ఉంటుంది. ఇది దక్షిణం వైపు మిషన్ డిస్ట్రిక్ వరకు ఉత్తరంలో శాన్మెట్రో కంట్రీ అక్కడినుండి '''శాన్ ఫ్రాన్సిస్కో ఇన్టర్ నేషనల్ ఎయిర్ పోర్టు''' లను కలుపుతూ '''మిల్బ్రీ''' వరకూ సాగుతుంది. 1863 నుండి సదరన్పసిఫిక్ సంస్థచే నడపబడే '''ది కాల్ట్రైన్ రైల్స్''' శాన్ ఫ్రాన్సిస్కో నుండి పెనిన్సుల డౌన్ మీదుగా శాన్‌జోస్ వరకు నడుస్తంటాయి.
'''ది ట్రాన్స్బే టెర్మినల్ గే హౌన్డ్''',అల్మెడా కంట్రీ వరకు ఎ సి ట్రాన్సిస్ట్ శాన్మెట్రో కంట్రీ వరకు శామ్ట్రాన్స్ మేరిన్ మరియు సొనొమ కంట్రీ వరకు '''గోల్డెన్ గేట్ ట్రాన్సిస్ట్''' మొదలైన సర్వీసులను నడుపుతుంది.ఆమ్ట్రాక్ శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఎమరీ
శాన్ ఫ్రాన్సిస్కో నగర ఉద్యోగులకోసమూ,పర్యాటకుల కోసమూ ఫెర్రీ బిల్డింగ్,పియర్ 90 ల నుండి మైన్ కంట్రీ,ఓక్లాండ్ వరకూ, ఉత్తరంలో ఉన్న వాలెజొ, సొలానా కంట్రీ వరకు బోట్ సర్వీసులు నడుస్తూ ఉంటాయి.
=== రేవు ===
పోర్ట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ఒకప్పుడు అత్యంత పెద్దది, అధికంగా పనిచేసే [[ఓడరేవు]]లలో ఒకటి. పడవల నుండి వచ్చే సరుకులు క్రేన్ల సహాయంతో దించి గోడౌన్లలో చేర్చడానికి నిర్మించిన వరసలు తీరిన పియర్ (నౌకలో సరకులను చేర్చు మార్గం)లు ఇప్పటికీ తీరంలో చూడవచ్చు. ఈ రేవు నుండి '''ట్రాన్స్-పసిఫిక్''' మరియు అట్లాంటిక్ వరకు సరుకు రవాణా జరుగుతూ ఉండేది. పడమటి తీర రేవులలో [[కలప]] వ్యాపారానికి ఇది కేంద్రంగా ఉండేది. వాణిజ్య
=== విమానాశ్రయాలు ===
శాన్ మెట్రో
== సైక్లింగ్ ==
|