శాస్త్రవేత్త: కూర్పుల మధ్య తేడాలు

1.39.60.133 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1944080 ను రద్దు చేసారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: షుమారు → సుమారు using AWB
పంక్తి 6:
</ref> అలాంటి వ్యక్తి ఏదో ఒక [[శాస్త్రం]]లో విష్ణాతుడు అయి ఉండే అవకాశం ఉంది.<ref>Oxford English Dictionary, 2nd ed. 1989</ref> <!-- శాస్త్రవేత్త తన పరిశోధనలతో సామాజిక అభివృద్ధికి తోడ్పడతాడు. శాస్త్రవేత్తలు చిన్ననాటితనంలోనే పృకృతిని అర్థం చేసుకునే ప్రయత్నంలో పరిశోధనలలో అభిరుచిని పెంచుకుంటారు. -->
 
ఇది వరకు పాశ్చాత్య దేశాలలో "natural philosophers" మరియు "men of science" అనే పదాలను షుమారుసుమారు ఒకే అర్ధంలో వాడేవారు. <ref>Nineteenth-Century Attitudes: Men of Science. http://www.rpi.edu/~rosss2/book.html</ref><ref>Friedrich Ueberweg, History of Philosophy: From Thales to the Present Time. C. Scribner's sons v.1, 1887</ref><ref>Steve Fuller, Kuhn VS. Popper: The Struggle For The Soul Of Science. Columbia University Press 2004. Page 43. ISBN 0-231-13428-2
 
ఇది వరకు పాశ్చాత్య దేశాలలో "natural philosophers" మరియు "men of science" అనే పదాలను షుమారు ఒకే అర్ధంలో వాడేవారు. <ref>Nineteenth-Century Attitudes: Men of Science. http://www.rpi.edu/~rosss2/book.html</ref><ref>Friedrich Ueberweg, History of Philosophy: From Thales to the Present Time. C. Scribner's sons v.1, 1887</ref><ref>Steve Fuller, Kuhn VS. Popper: The Struggle For The Soul Of Science. Columbia University Press 2004. Page 43. ISBN 0-231-13428-2
</ref><ref>''Science'' by American Association for the Advancement of Science, 1917. v.45 1917 Jan-Jun. [http://books.google.com/books?id=4gcuAAAAMAAJ&pg=PA274&as_brr=1&ei=_TiNR7znI5mmiQGXo4TEBQ#PPA274,M1 Page 274].</ref>; వీరు [[విజ్ఞానం]] ([[:en:knowledge|knowledge]])తో అనుబంధం కలిగిన వ్యక్తులు. 1833లో [[:en:William Whewell|William Whewell]] అనే వ్యక్తి "సైంటిస్ట్" (''scientist'') అనే పదాన్ని "ప్రకృతికి చెందిన జ్ఞానంలో నిష్ణాతులు" అనే అర్ధంలో వాడాడు. 20వ శతాబ్దంలో ఈ పదం సర్వసాధారణమైంది.<ref>{{cite web |url= http://www.victorianweb.org/science/whewell.html|title= William Whewell (1794-1866) gentleman of science|accessdate=2007-05-19}}</ref><ref>Tamara Preaud, Derek E. Ostergard, The Sèvres Porcelain Manufactory. Yale University Press 1997. 416 pages. ISBN 0-300-07338-0 Page 36.</ref> 20వ శతాబ్దానికే శాస్త్రీయ విధానము, దృక్పధము, సంస్థలు విస్తరించడం వలన "శాస్త్రజ్ఞులు" సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.
 
మానవ జీవితాన్ని ఆదిమ కాలంనుండి [[విజ్ఞానం]] ([[:en:Science|Science]]), [[సాంకేతికత]] ([[:en:technology|technology]]) ఎంతో ప్రభావితం చేశాయి. [[నాగరికత]]లో ఈ రెండు విషయాల అభివృద్ధిలోను శాస్త్రవేత్తలు ముఖ్యమైన పాత్ర కలిగిఉన్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలలో రెండు ప్రధాన విభాగాలు గుర్తింపబడుతున్నాయి. (1) [[సిద్ధాంతం|సైద్ధాంతిక శాస్త్రజ్ఞులు]] - వీరు లభించిన సమాచారాన్ని బట్టి కారణాలను తెలియజెబుతారు. వాటి ఆధారంగా తెలియని విషయాలను ఊహిస్తారు. (2) [[ప్రయోగం|ప్రయోగ శాస్త్రజ్ఞులు]] - వీరు నమూనాల ద్వారా గాని, ఇతర విధానాల ద్వారా గాని, పరిశీలనల ద్వారా గాని [[కొలత]]లు లెక్కించి వాస్తవంగా ఏమి జరుగుతున్నదో నిర్ధారిస్తారు. అయితే ఈ రెండు రకాల శాస్త్రవేత్తలు రెండు వేరు వేరు సమూహాలు కావు. చాలా మంది అవీ ఇవీ కూడా చేస్తుంటారు. [[గణితం]] కూడా [[విజ్ఞానం]]తోనే పరిగణించడం జరుగుతుంది. గణితజ్ఞులు కూడా ఇతర శాస్త్రజ్ఞులలలాగానే సిద్ధాంతాలు చేస్తారు. ప్రయోగాలు జరుపుతారు.
 
శాస్త్రజ్ఞులు అనేక కారణాల వలన తమ రంగాలను ఎంచుకోవడం, ఆ రంగానికి చెందిన పనిలో నిమజ్ఞులు కావడం జరుగుతుంటుంది. చాలా మందికి "విజ్ఞానం" సముపార్జించడమే (తెలుసుకోవడమే) ధ్యేయం. ప్రకృతిలో జరిగే విషయాలు, వాటికి కారణాలు, వాటి ఫలితాలు ఇవి శాస్త్రజ్ఞులకు చాలా ఆసక్తి కలిగించే విషయాలు. ఇవే కాకుండా సమాజంలో లభించే గౌరవం, సాటి శాస్త్రజ్ఞులలో లభించే గుర్తింపు, తము కనుగొన్న విషయాలను సమాజ శ్రేఐస్సు కోసం వినియోగించడంలో ఉండే ఆనందం కూడా వారికి ప్రోత్సాహకాలుగా పని చేస్తాయి. ధనార్జన కోసం శాస్త్రీయ పరిశోధనా రంగాన్ని ఎన్నుకోవడం పెద్దగా జరుగదు.

== ఇవి కూడా చూడండి ==
Line 25 ⟶ 19:
 
== ఆంగ్ల వికీ లింకులు ==
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/శాస్త్రవేత్త" నుండి వెలికితీశారు