శివసాగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సమైఖ్య → సమైక్య (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్యం → సామ్రాజ్యం, లో → లో (4), కు → కు , అక్షరాశ్యత using AWB
పంక్తి 22:
'''శిబ్‌సాగర్''' ఎగువ [[అస్సాం]] రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన పట్టణం. అసోం రాజులు శిబ్ సాగర్ ని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించారు. ఇప్పటికీ వారి కోట అయిన [[తలాతల్ ఘర్]], రాజులు వినోదాన్ని తిలకించే "[[రోం ఘర్]]" పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధ సమాయాల్లో రాజులు తలాతల్ ఘర్ నుంచి తప్పించుకొనేందుకు రహస్యమార్గం ఉండేదిట.
[[అస్సాం]] రాష్ట్ర 27 జిల్లాలలో శిబ్‌సాగర్ జిల్లా (అస్సాం: শিৱসাগৰ জিলা) ఒకటి. దీనిని శివ్‌సాగర్ అని కూడా అంటారు. జిల్లా కేంద్రంగా శివ్‌సాగర్ పట్టణం ఉంది. భౌగోళిక వ్యత్యాసాలకు శివ్‌సాగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది.
<ref name="Deputy Director">{{cite book | title=District at a glance, Sivasagar | publisher=Office of the Deputy Director of Economics and Statistics, Sivasagar | year=2001}}</ref>[[2001]] గణాంకాలను అనుసరించి జిల్లావైశాల్యం 2668చ.కి.మీ. అస్సాం రాష్ట్ర మొత్తం వైశాల్యం 78438 చ.కి.మీ. జిల్లాలో 3 ఉప విభాగాలు ఉన్నాయి: శివ్‌సాగర్, చరైడియో నాజిరా. 26.45°ఉ మరియు 27.15°ఉ అక్షాంశం 94.25°తూ మరియు 95.25°తూ రేఖాంశంలో ఉంది.శివ్‌సాగర్ జిల్లా ఉత్తర సరిహద్దులో [[బ్రహ్మపుత్ర]]నది, దక్షిణ సరిహద్దులో [[నాగాలాండ్]] మరియు తూర్పు సరిహద్దులో డిహింగ్ నది పశ్చిమ సరిహద్దులో జానీ నది ఉన్నాయి. జిల్లాలో వివిధ జాతుల, వివిధ కులాల, భాషల మరియు సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు.
 
==చరిత్ర==
బ్రిటిష్ పాలనకు ముందు అస్సాం ప్రాంతాన్ని 600 సంవత్సరాల కాలం అహోం వంశస్థులు శివ్‌సాగర్‌ను కేంద్రంగా చేసుకుని పాలించారు. అహోం రాజులు ఆలయాలు నిర్మించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వివిధ దేవతలకు ప్రత్యేకించిన ఆలయాలను నిర్మించి ఆలయాలకు ప్రత్యేకించి పుష్కరుణులను త్రవ్వించారు. ఈ ఆలయాలు ఇప్పటికీ ఆనాటి అహోం రాజుల వైభవాన్ని చాటుతూ ఉన్నాయి.<ref name="Deputy Director" /> శివ్‌సాగర్ [[1699]] నుండి [[1788]] వరకు అహోం రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. ప్రబలమైన జాయ్‌సాగర్ సరోవరం రుద్రసింహా (1696-1714) తన తల్లి జాయ్‌మోతీ కుంవారి ఙాపకార్ధం నిర్మించబడు. జాయ్‌సాగర్ తీరంలో జాయ్ డాల్ ఉంది. [[1745]]లో ప్రమత్త సింహా (1744-1751) ఇటుకలతో రణ్‌ఘర్‌ను నిర్మించాడు.
=== గౌరిసాగర్ సరోవరం ===
గౌరిసాగర్ సరసు శివ్‌సాగర్ నగరానికి 8 కి.మీ దూరంలో ఉంది. [[1733]] లో రాణి అంబికా దేవి చేత త్రవ్వించబడింది. శివసాగర్ సరోవర తీరంలో శివుడు, విష్ణుమూర్తి మరియు అందికా విగ్రహాలు ఉన్నాయి. గార్గయాన్‌లో రాజేశ్వర్ సింహా (1751-1769) కరేంగ్ ఘర్ నిర్మించాడు. చరైడియో 28కి.మీ శివ్‌సాగర్‌కు 28 కి.మీ దూరంలో ఉంది. ఇది మైడంస్‌కు గుర్తింపు పొందింది.మొదటి అహోం రాజు శుకఫా [[1253]] లో చరైడియో నిర్మించాడు. శివసాగం ముందుగా రోంగ్‌పూర్ అని పిలువబడేది. రోంగ్‌పూర్ మెటక అని పిలువబడేది.
<ref name="G L Publications">{{cite book | title=Sivasagar District | publisher=G L Publications | author=The North East Times, Special supplement | year=1995 | location=Guwahati}}</ref> శివ్‌సాగర్ అసలు పేరు శిబ్‌పూర్. [[1826]] జిబ్రవరి 24 యాండబో ఒప్పందంతో అస్సాం ప్రాంతంతో బ్రిటిష్ ఆక్రమణ మొదలైంది. యాండబో ఒప్పందం ఈ ప్రాంతంలో 600 సంవత్సరాల అహోం పాలన ముగింపుకు వచ్చింది.
 
=== బ్రిటిష్ పాలన ===
[[1828]] తరువాత అస్సాంలో బ్రిటిష్ పాలనలో జీల్లాల ఏర్పాటుతో నిర్వహణలో పలు మార్పులు జరిగాయి. [[1839]]లో పురందర్ సింహా రాజ్యం బ్రిటిష్ సాంరాజ్యంతోసామ్రాజ్యంతో విలీనం చేయబడిన తరువాత శివ్‌సాగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. సాదర్ కేంద్రమైన శివ్‌సాగర్ [[జోర్హాట్]] కు మార్చబడింది. సమైక్య శివ్‌సాగర్ జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : శివ్‌సాగర్, [[జోర్హాట్]] మరియు [[గోలాఘాట్]]. [[1983]] లో సమైక్య శివ్‌సాగర్ జిల్లా నుండి [[జోర్హాట్]] జిల్లా .<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> మరియు [[గోలాఘాట్]] జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి.<ref name='Statoids'/>
 
==భౌగోళికం==
జిల్లా 26.45° మరియు 27.15° డిగ్రీల ఉత్తర మరియు 94.25° మరియు 95.25° డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. శివసాగర్ వైశాల్యం 2668 చ.కి.మీ.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Assam: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1116 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> ఇది ఎస్టోనియా దేశంలోని సారెమ్మా ఐలాండ్ జనసంఖ్యకు సమం.<ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Saaremaa 2,672km2}}</ref> జిల్లా దక్షిణ సరిహద్దులో నాగా కొండలు, ఉత్తర సరిహద్దులో [[బ్రహ్మపుత్ర]] నది ఉంది. జిల్లా అంతటా సావంతంగా అక్కడక్కడా చిన్న కొండలతో సమతల ప్రదేశంగా ఉంది. ఆగ్నేయ మరియు దక్షిణ సరిహద్దులో [[నాగాలాండ్]] సరిహద్దు ఉంది.
 
==ఆర్ధికం==
పంక్తి 47:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,150,253,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| తైమోర్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Timor-Leste
1,177,834
పంక్తి 63:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 406వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
పంక్తి 78:
| అధికం
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 81.36%.<ref name=districtcensus/>
|-
పంక్తి 101:
 
==వృక్షసంపద మరియు జంతుజాలం==
[[1999]] లో శివ్‌సాగర్ జిల్లా 34చ.కి.మీ వైశాల్యంలో " పనిదిహింగ్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Assam|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011}}</ref> జిల్లాలో అదనంగా అభయపూర్, దిల్లి, డిరోయి, జెలెకి మరియు సాలేష్ వంటి అభయారణ్యాలు ఉన్నాయి. [[నాగాలాండ్]] మరియు [[అరుణాచల్ ప్రదేశ్]] సరిహద్దులలో కొంత అటవీ భూభాగం ఉంది. జిల్లాలో ఉష్ణమండల సతతహరితారణ్యాల ఉన్నాయి. జిల్లాలో హొల్లాంగ్, టిటాచపా, నహర్, మెకై మొదలైన చెట్లు అధికంగా ఉన్నాయి. జిల్లాలో సుసంపన్నమైన జంతుజాలం ఉంది. జిల్లాలోని అభయారణ్యాలలో అంతరించిపోతున్న పులి,ఏనుగు, సన్ బియర్, సాంబార్ డీర్, హూలాక్గిబ్బన్ మొదలైన జంతువులు ఉన్నాయి.
 
==పండుగలు మరియు ఉత్సవాలు==
పంక్తి 108:
== చిత్రమాలిక ==
<gallery>
File:Borpukhuri.jpg|thumb|200px|బోర్‌పుఖురి (বৰপুখূৰী)
File:Sibodol right.jpg|Sivadol temple in Sibsagar/Sivasagar
File:RangGhar.jpg|రాంఘర్ (ৰংঘৰ)
File:Joysagar.jpg|| జొయ్‌సాగర్ పుఖురి (জয়সাগৰ পুখূৰী) in Sibsagar/Sivasagar
File:Talatol ghar terrace.jpg|తలాతల్ ఘర్ (তলাতল ঘৰ)పైభాగం
File:Karenghar bortope.jpg|తలాతల్ ఘర్ (তলাতল ঘৰ) కి కాపలాగా ఫిరంగులు
File:Sibodol wall carvings.jpg|శివదోల్ (শিৱদ'ল)గోడలపై చెక్కిన శిల్పాలు
File:Karenghar asi.jpg|| తలాతల్ ఘర్ (তলাতল ঘৰ) వద్ద ASI సూచి
</gallery>
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_జిల్లా" నుండి వెలికితీశారు