శిల్పం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లను గురించి → ల గురించి , ఖచ్చితం → కచ్చితం, ప్ using AWB
పంక్తి 1:
[[దస్త్రం:NatarajaMET.JPG|thumb|300px|పోతపోసిన నటరాజు శిల్పం.]]
'''శిల్పం''' అంటే చెక్కిన లేక పోతపోసిన ప్రతిమ. ఇవి నల్ల రాళ్ళా తోనూ పాలరాళ్ళతోనూ చేస్తారు. దేవతా మూర్తులను, రాజులు, రాణులు, గురువులు, జంతువులు మొదలైనవి శిల్పాలలో చోటు చేసుకుంటాయి. శిల్పాలనుశిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమాశాస్త్రమని నేర్పే విద్యని ప్రతిమావిద్య అని అంటారు. శిల్పాలను చెక్కేవారిని 'స్తపతి' లేదా 'శిల్పి' అంటారు. [[రాతి యుగం]]లో లిపి బొమ్మలను చెక్కడంద్వారా ఆరంభం అయింది. మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు.
== మతమూశిల్పమూ ==
అంతర్జాతీయంగా అనేక విషయాలకు చెందిన ప్రముఖులు శిల్ప కళలో చోటుచేసుకున్నా భారతదేశంలో మాత్రం పురాణదృశ్యాలు, దేవతలూ మరియు రాజకుటుంబాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. నవీనకాలంలో రాజుల స్థానంలో రాజకీయ నాయకులు, కవులు పలురంగాలలో ప్రముఖులు శిల్పాలలో చోటు చేసుకోవడం విశేషం. చెన్నైలో సముద్ర తీరంలో స్థాపించిన ఉళైప్పాళీ (శ్రమజీవి) శిల్పం అధినిక శిల్పసైలికి ఒక ఉదాహరణ. దక్షిణ భారతంలో ఆలయశిల్పాలే అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక్కడి శిల్పాలు అనేకంగా నల్లరాతితో చేయడం విశేషం. హిందూ సంప్రదాయంలో విగ్రహారాదనకు ప్రాదాన్యం అధికం కనుక ఆలయాలలో శిల్పకళకూ అత్యంత ప్రాధాన్యత నిస్తాయి. ఆలయ కుడ్యాలు, ఆలయ స్థంభాలుస్తంభాలు, ఆలయ గోపురాలు మరియు పైకప్పు కూడా చెక్కిన రాతిబొమ్మలతో అలంకరించి ఉన్నాయి. ఇవన్నీ గర్బగుడిలో ఉన్న ప్రధాన దేవత యొక్క పురాణదృశ్యాలతో నిండి ఆనాటి కథలను చెప్తుంటాయి.
==కళాత్మకత==
[[శిల్పకళ|శిల్ప కళ]]లో లేని విద్యలేదు. గతంలో శిల్పుల చేతిలో శిలలు వెన్న ముద్దలుగా మారాయి. ఆ శిల్పాల అందచందాలు వర్ణనాతీతం. సకల విద్యలు తెలిసిన వారే శిల్పులుగా రాణించ గలరు. లెక్కప్రకారం కొలతలు వేసి ఏ శిల్పానికి ఎంత పరిమాణం శిల కావాలో తెలియాలంటే గణిత శాస్త్రం తప్పక తెలిసి ఉండాలి. శిల్పాలు ఎక్కువగా నాట్యభంగిమలో ఉంటాయి. నాట్యశాస్త్రం తెలియని శిల్పులు, శిల్పంలోని హావ భావాలను ఖచ్చితంగాకచ్చితంగా ప్రతిబింబించలేరు. చిత్ర కళ తెలియనిదే శిల్పకళ ప్రారంభించలేరు. శిలపై ముందుగా చిత్రాన్ని గీసి తర్వాతనే శిల్పంగా మారుస్తారు. ఇలా అన్ని శాస్త్రాలలో నిష్ణాతులైన వారే గొప్ప శిల్పులుగా రాణిస్తారు. గతంలో ఇలాంటి శిల్పులు కోకొల్లలుగా ఉండేవారు. అందుకే ఏ దేవాలయం చూసినా శిల్పకళా శోభితమైనదే. హిందూ దేవాలయాలలో వివిధ విధాలుగా శిల్పాలను చేక్కుతారు. అందులోశిల్పకళా స్తంభాలు, శిల్పకళా మండపాలు, నాట్య శిల్పాలు, దేవతా మూర్తులు, పశు, పక్ష్యాదులు, లతలు, తీగలు, వృక్షాలు, శృంగార శిల్పాలు, గోపురాలలో శిల్పకళ, గోడలపై శిల్పకళ వంటివి ముఖ్యమైనవి.
== ఆలయాలు శిల్పాలు ==
ఆలయాలలో శిల్పాలు శాస్త్రీయమైన పద్దతిలోనేపద్ధతిలోనే స్థాపిస్తారు. ఆయా మతాలను అనుసరించి శిల్పాలూ విభిన్నంగా ఊంటాయి. హిందూ ఆలయాలలో శిలలను చెక్కాడానికి ఆగమశాస్త్రాన్ని అనుసరించి చేస్తారు. శాత్రీయరీతిలో చెక్కిన శిపాలే పూజకు అర్హమని హిందువుల విశ్వాసం. హిందూ ఆలయాలలో చెక్కిన శిల్పాలను
మూడు తరగతులుగా విభజిస్తారు. మూల ప్రతిమలు, పార్శ్యదేవతలు మరియు పరివార దేవతలు. మూలదేవతలంటే ఆలయానికి మూలమైన దేవత. ఈ దేతతకు ప్రాణ ప్రతిష్టప్రతిష్ఠ, ఆవాహనల ద్వారా అచంచల శక్తిని కలిగించి తరువాత ఆరాదించడం ఆరంభిస్తారు. పార్శ్యదేవతలంటే ఆయాదేవతలకు అత్యంత ముఖ్యులు. ఉదాహరణగా శివునికి వినాయకుడు, పార్వతి, కుమారస్వామి మరియు నంది అలాగే రామునికి హనుమంతుడు మరియు విష్ణువుకి గరుత్మంతుడు పార్శ్యదేతలే. అలాగే వినాయకుడికి శువుడు, కుంఆరస్వామి మరియు పార్వతి పార్శ్యదేవతలు అవుతారు. పరివార దేవతలు అష్టదిక్కులలో నివసించే దేవతలు పరివార దేవతలు.<br />
ఈ ప్రతిమలను మూడు బింబాలుగా విభజిస్తారు. పూర్ణబింబం, అర్ధబింబం మరియు అభాసబింబం అభాస బింబం. పూర్ణ బింబం అంటే ముందు వెనుక కచ్చితమైన ప్రంఆణంతో చెక్క బడినవి ఇవి అన్నిటికంటే మైనవి. వీటిని పూజిస్తే ఉత్తమ ఫలితాలనందిస్తాయని విశ్వాసం. అర్ధ బింబాలంటే ముందు వైపు చెక్కబడి వెనుక వైపు చదరంగా ఉండేవి వీటిని పూజిస్తే ఫలితం మధ్యమ ఫలితం లభిస్తుందని విశ్వాసం. అభాస బింబాలంటే చిత్రంగా చెక్క బడినవి, చిత్రాలు వీటిని వీటిని పూజిస్తే సంతృప్తికరమైన ఫలితం ఉండదని విశ్వాసం.<br />
ఆలయంలోగర్భ గృహంలో ఉండే విగ్రహాన్ని మూల విగ్రహం అంటారు. వీటిని మూల బింబం మరియు మూలవిగహం అంటారు. ఇలాంటి విగ్రహాలను స్థపతి శాస్త్రీయంగా సమగ్రహంగా పరిశీలించి ఎన్నిక చేస్తాడు.
పంక్తి 19:
File:Pillars at Sarasvati Temple in Gadag.JPG|గదగ్ సరస్వతి ఆలయంలో మరో స్తంభం
File:Ornate pillars in Bhoganandishvara group of temples-a Hoysala contribution at Chikkaballapur district.JPG|కర్ణాటక, భోగనందీశ్వర ఆలయంలో అద్భుతమైన ఒక స్తంభం
File:Lepakshi2.jpg|లేపాక్షి (ఆంధ్ర ప్రదేశ్) వీరభద్ర స్వామివారి ఆలయంలో శిల్పకళా స్తంభాల శోభ
File:Garuda image facing Chennakeshava temple at Belur with gopura (entrance tower) in the background.jpg|కర్ణాటక, బేలూరు కేశవ ఆలయంలో
File:Fort of Chittaur stumbh.jpg|చిత్తోర్ ఘడ్ లో స్తంభం
[[దస్త్రం:Ramappa004.jpg|thumb|right|రామప్పదేవాలయంలోని ఒక స్థంభంపైస్తంభంపై చిశిల్ప కళ]]
[[దస్త్రం:Beautiful pillars of kalyana mamdpam.JPG|thumb|రాయవెల్లూరు జలకంటేశ్వరాలయంలోని కళ్యాణ మండపంలోని శిల్పకళ స్థంభాలుస్తంభాలు]]
</gallery>
===కోనేరులు - పుష్కరిణులు===
పంక్తి 35:
===పైకప్పులో శిల్పకళ===
<gallery mode="packed" heights="130px">
File:Domical bay ceiling in Kaitabhesvara temple at Kubatur.JPG|కబూతర్ , కైటభేశ్వరాలయంలో పైకప్పులో నున్న శిల్పకళ
File:Durga Temple Ceiling, Aihole, Karnataka.jpg|కర్ణాటక, దుర్గ ఆలయంలో పైకప్పులోని శిల్పకళ
File:Thirumalai-Nayak-Palace-Madurai.jpg|మధురై లోని తిరుమలనాయక అంతఃపురంలో వరండా పైకప్పు
పంక్తి 45:
==భంగిమలు==
శిల్పంలో భంగిమను మూడువిదాలుగా విభజిస్తారు. స్థానక మూర్తులు, ఆశీన మూర్తులు మరియు శయన మూర్తులు. స్థానక మూర్తులలో ఐదురకాల ఉప భంగిమలుంటాయి. సమపాద స్థానకం, సమభంగం, అతిభంగం, అతి భంగం మరియు అతీదానం. స్థానక భంగిమ అంటే ఏ విధమైన వంపు లేకుండా నిటారుగా నిలిచిన భంగిమ. సమభంగం అంటే పాదాలు తల దగ్గర మాత్రమే వంపు ఉండటం. అతి భంగిమ అంటే తల, పాదాలు మరియు కటి భాగాలలో వంపులు ఉండటం. అభాస భంగిమ అంటే అశాదారణ భంగిమ ఉదాహరణగా నాట్యం, తాండవం మరియు లాస్యమూర్తులు.<br />
ఆశీనభంగిమ ఆంటే కూర్చున్న మూర్తులు యోగముద్ర, తపో ముద్ర మరియు పద్మాసన ముద్ర లోముద్రలో ఉన్న మూర్తులు. సుఖాసన మూర్తులు ఈ కోవలోకి వస్తాయి. శయన భంగిమలంటే శయినించిన మూర్తులు.
== చిత్రమాలిక ==
<gallery mode="packed" heights="130px">
పంక్తి 63:
Image:Sculpture_of_Alasa_Kanya_at_Vaital_Deul_-_Feb_2008.jpg|పరమేశ్వారాలయంలోని నాట్యమాడే స్త్రీ
Image:Bishnu.jpg| భువనేశ్వరంలోని విశష్ణుమూర్తి.
Image:Mukteswar_temple.jpg|ముక్తేశ్వరాలయంలోని ఒక శిల్పం , [[భువనేశ్వరం]]
</gallery>
== ఇవీ చూడండి ==
* [[శిల్పకళాశోభిత స్తంభాలు]]
* [[జక్కన్న]] (శిల్పి)
* [[మైఖేలాంజెలో]]
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/శిల్పం" నుండి వెలికితీశారు