శిల్పా శిరోద్కర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , గా → గా , తో → తో , → , , → , using AWB
పంక్తి 11:
| occupation = నటి
}}
'''శిల్పా శిరోద్కర్''' హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత [[మోహన్ బాబు]] తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను [[తెలుగు]] తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జున తోనాగార్జునతో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః" లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు ([[కొండవీటి సింహం]] అని పేరు పెట్టారు అనుకుంటా). ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో [[యన్. టి. రామారావు]]. ఈవిడ చెల్లెలైన [[నమ్రతా శిరోద్కర్]], ప్రముఖ తెలుగు నటుడు మరియు నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] కుమారుడు అయిన [[మహేష్ ‌బాబు]] ను వివాహం చేసుకున్నది. [[ఐశ్వర్య రాయ్]], [[సుష్మితా సేన్]] మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం , నమ్రత మిస్ ఇండియా గాఇండియాగా గెలుపొందింది.
==శిల్పా శిరోద్కర్ నటించిన తెలుగు చిత్రాలు==
 
పంక్తి 18:
==బయటి లంకెలు==
*{{imdb name|id=0794364|}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:1969 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/శిల్పా_శిరోద్కర్" నుండి వెలికితీశారు