శివలింగం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (4), ని → ని , గా → గా (2), తో → తో , పరిక్ష → ప using AWB
పంక్తి 1:
[[దస్త్రం:sivalinga.jpg|thumb|right}250px|శివ లింగము]]
{{హిందూ మతము}}
[['''శివ లింగము]]''' హిందూ మతం లోమతంలో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది.
 
సాధారణంగా లింగము శక్తికి, స్త్రీ సృజనాత్మక శక్తికి సూచిక అయిన [[లింగ యోని|యోని]]లో ప్రతిష్టింపబడిప్రతిష్ఠింపబడి ఉంటుంది. లింగ-యోనుల సంగమం నిష్క్రియాత్మక విశ్వం మరియు క్రియాత్మక కాలం యొక్క కలయికని, ద్వైతంలోని అనంత ఐక్యతని, జీవోద్భావనని సూచిస్తుంది.
 
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. '''శివం''' అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. '''లింగం''' అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. [[కాబా]] గోడలో అమర్చిన [[ అస్వాద్]] అనే నల్లని రాయిని [[స్వర్గ రాయి]] గా భావించి ముస్లిములు [[హజ్]] యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు.
 
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు (హరప్పా శిధిలాలలోశిథిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లోగాథలో భృగు మహర్షి శాప ఘట్టం లోఘట్టంలో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగాకచ్చితంగా తేల్చలేదు. '''శివం''' అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. '''లింగం''' అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. [[కాబా]] గోడలో అమర్చిన [[ అస్వాద్]] అనే నల్లని రాయిని [[స్వర్గ రాయి]] గా భావించి ముస్లిములు [[హజ్]] యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు.
 
== పురాణాల్లో లింగోద్బవం ==
Line 14 ⟶ 13:
 
== శివ లింగనిర్మాణము ==
శివలింగము (మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గాభాగముగా శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధముగ సరియైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు.
[[File:Rajgir - 030 Shiva Lingam (9245016446).jpg|thumb|right|శివలింగము]]
=== శివ లింగములు - రకములు ===
* స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
* దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలుప్రతిష్ఠితాలు.
* రుష్య లింగములు:ఋషి ప్రతిష్టితాలుప్రతిష్ఠితాలు.
* మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
* బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే (తులా పరిక్షకుపరీక్షకు నెగ్గిన) బొమ్మరాళ్ళు (pebbles).
 
=== శివ లింగములు నిర్మించు విధానము ===
Line 34 ⟶ 33:
* [[వైష్ణవులు]] - శ్రీ మహా విష్ణువును ఆరాధించేవారు
* [[గాణాపత్యులు]] - గణపతి ఆరాధకులు.
* [[కౌమారులు]] - కుమారస్వామి నికుమారస్వామిని ఆరాధించేవారు.
* [[సౌరులు]] - సూర్యుణ్ణి ఆరాధించేవారు.
 
== పంచభూతలింగాలు ==
[[పంచభూతాలు]] అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడైప్రతిష్ఠితుడై ఉన్నాడు.
 
* 1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు - [[అన్నామలై]] <br />
* 2. జల లింగం: జంబుకేశ్వరుడు- [[తిరువనైకావల్]] లేదా [[జంబుకేశ్వరం]] <br />
* 3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు (నటరాజ) - [[చిదంబరం]]: <br />
* 4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు - [[కంచి]]: <br />
* 5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు - [[శ్రీకాళహస్తి]]:
 
Line 55 ⟶ 54:
== కొన్ని విశేషాలు ==
* [[శ్రీకాళహస్తి]] లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
* [[కంచి]] లోని శివలింగం మట్టి తోమట్టితో చేసినది (పృధ్వీ లింగం) కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.
* శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని హిందువుల విశ్వాసం.
 
Line 63 ⟶ 62:
* [[శివలింగపుష్పం]]
 
{{శైవం}}
 
 
{{శైవం}}
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/శివలింగం" నుండి వెలికితీశారు