శివకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో using AWB
పంక్తి 17:
'''శివకృష్ణ''' ఒక తెలుగు సినీ నటుడు.<ref name=filmibeat>{{cite web|title=ఫిల్మీ బీట్ లో శివకృష్ణ ప్రొఫైలు|url=http://www.filmibeat.com/celebs/siva-krishna/filmography.html|website=filmibeat.com|accessdate=21 September 2016}}</ref> సుమారు 100 సినిమాలకు పైగా నటించాడు.<ref name=maastars>{{cite web|last1=శివకృష్ణ|title=శివకృష్ణ "మా" స్టార్స్ ప్రొఫైలు|url=http://www.maastars.com/siva-krishna-profile/|website=maastars.com|accessdate=21 September 2016}}</ref> 1998 లో ఆయనకు కిన్నెర అవార్డు లభించింది. 1981 లో వచ్చిన మరో మలుపు ఆయన మొదటి చిత్రం.
 
శివకృష్ణ మొదటగా [[భారతీయ జనతా పార్టీ]] లో చేరాడు. తరువాత తెలుగు దేశం పార్టీ లోకి మారి ఆ పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు.<ref name=tollywood>{{cite web|title=Actor Siva Krishna Joins TDP|url=http://www.tollywood.net/topstories/actor-siva-krishna-joins-tdp|website=tollywood.net|accessdate=23 September 2016}}</ref> 2015 లో ''మా'' ఎన్నికల్లో మంచు లక్ష్మి తోలక్ష్మితో పాటు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.<ref name="2015 మా ఎన్నికలు">{{cite web|last1=సురేష్|first1=కృష్ణమూర్తి|title=Rajendra Prasad defeats Jayasudha in MAA polls|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/rajendra-prasad-defeats-jayasudha-in-maa-polls/article7113484.ece|website=thehindu.com|publisher=కస్తూరి అండ్ సన్స్|accessdate=23 September 2016}}</ref>
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/శివకృష్ణ" నుండి వెలికితీశారు