శనివారపుపేట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
[[బొమ్మ:APvillage Sanivarappeta 1.JPG|right|thumb|ఆలయం గోపురం]]
ఏలూరు నుండి [[ముసునూరు]] మీదుగా [[నూజివీడు]] వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు [[ఏలూరు]] నగరంలో కలిసిపోయింది. ఈ గ్రామ జనాభా సుమారు 8000 (2001 జనాభా లెఖ్ఖల ప్రకారం) గ్రామం శివారులలోని పొలాలలో [[వరి]], [[కొబ్బరి]], కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న [[తిరుపతి దేవస్థానం]] వారి నిర్వహణలో ఉంది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తయినది, వివిధ పురాణ గాథలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.
[[బొమ్మ:APvillage Sanivarappeta 2.JPG|left|thumb|ఆలయం]]
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/శనివారపుపేట" నుండి వెలికితీశారు