శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , పెళ్లి → పెళ్ళి using AWB |
||
పంక్తి 7:
production_company = [[విజయా ప్రొడక్షన్స్]]|
music = [[పెండ్యాల నాగేశ్వరరావు|పెండ్యాల]]|
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ
}}
అలనాటి మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ నుండి విచిత్రమైన కథలతో వినోదాత్మక చిత్రాలను నిర్మించడం [[విజయా పిక్చర్స్]] వారి ప్రత్యేకత. [[కథ]] కంటే [[కథనం]] మిన్న. ఇంటిల్లిపాదీ చక్కగా నవ్వుకునే చిత్రాలకి ట్రేడ్ మార్క్ విజయా సంస్థ. ఆ కోవలో వ్రయత్నమే '''శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్'''. పొట్ట కోసం ఒక నిరుద్యోగి పడే పాట్లు ఈ చిత్ర కథాంశం.
== చిత్రకథ ==
బి.ఎ. పాసైన మాధ్యూస్ (కృష్ణ) అనే ఒక యువకుడు పొట్ట పట్టుకొని పట్నం వస్తాడు. తన స్నేహితుడు (పద్మనాభం) సాయంతో ఒక బ్రాహ్మణ హొటల్ లో ముత్తయ్య అనే పేరుతో సర్వర్ గా పనికుదుర్చుకుంటాడు. ఆ హోటల్ పేరే "శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్". ఆ హొటల్ యజమాని శేషాద్రి (జగ్గయ్య) భార్య చని పోయింది. యుక్త వయస్సుకు వచ్చిన కుమార్తె రాజేశ్వరి (జయప్రద) ఉంది. నాయనమ్మ (వరలక్ష్మి) మనవరాలిని మరీ సాంప్రదాయ పధ్ధతిలో పెంచుతుంది. సర్వర్ గా సరిగా పని చేయలేకపోడంతో పని నుంచి తొలగిస్తాడు యజమాని. యజమాని కూతురు మాటని కాదనడని తెలిసి ఆమె దగ్గర హృదయ విదారకమైన కథ చెబుతాడు. దానికి కరిగి పోతుంది ఆమె. వేరే పని ఇయ్య లేక కూతురుకు ఇంగ్లీష్ చెప్పే పనికి కుదురుస్తాడు యజమాని. నాయనమ్మ వరస కలిపి ఇద్దరికీ
కథలో తొంగి చూసే హాస్యం
==పాటలు==
|