"శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శ్రీకాకుళము → శ్రీకాకుళం (2), అభ్యర్ధి → అభ్యర్థి (5), ఉన్ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శ్రీకాకుళము → శ్రీకాకుళం (2), అభ్యర్ధి → అభ్యర్థి (5), ఉన్ using AWB)
|blank4_info =
}}
'''శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గము'''లో శ్రీకాకుళం పట్టణము, శ్రీకాకుళం మండలము, గార మండలము కలిసి ఉన్నవిఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకాకుళం టౌను (మున్సిపాలిటీ), శ్రీకాకుళం మండలము, గార మండలం, మొత్తము-జనాభా = 2,62,149. ఈ నియోజకవర్గములో పన్నెండుసార్లు ఎన్నికలు జరుగగా కేవలము రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవటం విశేషం. 2004లో జరిగిన కడపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
{| class="wikitable"
|+శ్రీకాకుళముశ్రీకాకుళం శాసనసభ జనాభా
|-bgcolor="#87cefa"
|శ్రీకాకుళం టౌను
|}
 
మొత్తము ఒటర్లు = 1,86,023
 
== నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు ==
|గుండ అప్పలసూర్యనారాయణ
|తెలుగుదేశం
|అందవరపు వరహనరసింహం (వరం)
|కాంగ్రెస్
|1,54,850
|గుండ అప్పలసూర్యనారాయణ
|తెలుగుదేశం
|మైలపిల్లి నరసయ్య (కా), <br>[[గౌతు లచ్చన్న]] (ఇ) <ref name='gouthu'>1978 వరకు ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైన గౌతు లచ్చన్న 1985లో శ్రీకాకుళం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి డిపాజిట్టు కోల్పోయాడు.</ref>
|కాంగ్రెస్, <br>స్వతంత్ర అభ్యర్ధిఅభ్యర్థి
|1,13,010
|70,637
|1972
|చల్లా లక్ష్మీనారాయణ
|స్వతంత్ర అభ్యర్ధిఅభ్యర్థి
|[[తంగి సత్యనారాయణ]]
|కాంగ్రెస్
|కాంగ్రెస్
|పి.సూర్యనారాయణ
|స్వతంత్ర అభ్యర్ధిఅభ్యర్థి
|61,285
|47,131
|1955
|పి.సూర్యనారాయణ
|స్వతంత్ర అభ్యర్ధిఅభ్యర్థి
|జి.ఎస్.నాయుడు
|స్వతంత్ర అభ్యర్ధిఅభ్యర్థి
|54,880
|
:{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|-style="background:#0000ff; color:#ffffff;"
|+శ్రీకాకుళముశ్రీకాకుళం శాసనసభ-నియోజకవర్గం కుల విశ్లేషణ :
|-bgcolor="#87cefa"
|వెలమ
==శాసనసభ్యులు==
===పసగాడ సూర్యనారాయణ<ref>{{cite book|title=ఆంధ్ర శాసనసభ్యులు 1955|publisher=యన్.సత్యనారాయణరావు|page=6|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/22|accessdate=8 June 2016}}</ref>===
ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసారు. ఆయన 5వ ఫారం వరకు చదువుకున్నారు. 12 సంవత్సరముల పాటు శ్రీకాకుళం కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకి డైరెక్టరు, 10 సంవత్సరములు శ్రీకాకుళం పురపాలక సంఘ సభ్యుడు. ఆయనకు కార్మిక శ్రేయస్సు ముఖ్యం. ఆయన పేరు మీదుగా శ్రీకాకుళం నడిబొడ్దున పసగాడ సూర్యనారాయణ మ్యునిసిపల్ హైస్కూలు ఉన్నదిఉంది.
 
==2009 ఎన్నికలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2007372" నుండి వెలికితీశారు