శ్రీమదాంధ్ర భాగవతం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందూ మతము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కూడ → కూడా , చినారు → చారు (3) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[శ్రీమద్భాగవతము]]ను శ్రీ వేదవ్యాసుల వారు సుమారు 5,000 సంవత్సరముల క్రితము సంస్కృతమున రచించినారురచించారు. దీనిని వారు భాగవత పురాణమని మనకు అందించినారుఅందించారు. శ్రీ కృష్ణ భగవానులు తమ శరీరమును విడిచిన తరువాత, యావత్ భారతీయులకు వారి లీలలను గాథలను స్మరింపచేసి, మానవుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో తోడ్పడిన పవిత్ర గ్రంథములలో శ్రీమద్బాగవతము ప్రప్రథము అనుట అతిశయోక్తియే కాదు. ఈ లోపలి కాలములొకాలములో అనేక భాషలలో సామాన్య జనులకు కూడకూడా అర్థం అయ్యేలా ఎందరో మహానుభావులు రచనలు, కీర్తనములు రచించారు. వారిలో శ్రీ మీరా బాయి, శ్రీ సూర్ దాసు, శ్రీ భక్త జయదేవ, శ్రీ లీలాశుకులు కొందరు.
 
500 సంవత్సరముల క్రితము ఆంధ్ర దేశమునకు చెందిన ఆర్ష సాంప్రదాయీకుడు మరియు పరమ భాగవతోత్తముడు అయిన [[బమ్మెర పోతన]] మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించినారురచించారు. [[తెలుగు భాష]]లో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము. దీనిని సాహిత్య అకాడమి వారు 1964 లో ముద్రించారు.
 
==ముఖ్యమైన ఘట్టములు==
పంక్తి 22:
*[http://www.andhrabharati.com/itihAsamulu/index.html ఆంధ్ర భారతి లో]
{{శ్రీమదాంధ్ర భాగవతం}}
 
[[వర్గం:భాగవతము]]
[[వర్గం:హిందూ మతము]]
 
[[en:Bhagavata Purana]]
"https://te.wikipedia.org/wiki/శ్రీమదాంధ్ర_భాగవతం" నుండి వెలికితీశారు