షీత్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , , → , , ( → ( using AWB
పంక్తి 1:
'''షీత్''' : ( [[షేతు]] ) [[ఆదమ్]] మూడవ కుమారుడు.ఇతని కుమారుడు [[ఎనోషు]] .నబీ గానబీగా ఈయనకు 50 దైవ వాక్యాలు ఇవ్వబడ్డాయి. [[అల్లాహ్]] పేరుతో ప్రార్థన చేయడం ఈయన కాలంలోనే ప్రారంభం అయ్యింది. (ఆదికాండం 4:26)
ముహమ్మద్ ఇబ్న్ ఇషాఖ్ ఇలా అన్నారు: ఆదమ్ మరణం సమీపించినప్పుడు తన కుమారుడైన షీత్ Seth (Shiith) ను తన వారసునిగా ప్రకటించి రాత్రింబవళ్ళలో ఆరాధనా సమయాలు, పద్ధతుల గురించి రాబోయే జలప్రళయాన్ని గురించి అతనికి వివరించాడు.
ప్రవక్త ఇలా చెప్పారని అబు ధర్ అన్నారు: అల్లాహ్ పంపిన 104 కీర్తనలలో 50 షీత్ కు పంపబడ్డాయి.
 
"https://te.wikipedia.org/wiki/షీత్" నుండి వెలికితీశారు