షేర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య, → (5) using AWB |
||
పంక్తి 20:
'''షేర్ ''' 22 అక్టోబరు 2015 న విడులవబోతున్న తెలుగు సినిమా.
==కథ==
హైదరాబాద్‌లో గౌతమ్ (కల్యాణ రామ్) ఒక సివిల్ ఇంజనీర్. తల్లితండ్రులు ([[రావు రమేశ్]], రోహిణి). తమ్ముడు చదరంగం ఆటగాడు . జీవితం సాఫీగా సాగిపోతున్నదశాలో
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ([[సాయాజీ షిండే]]) కూతురు నందిని ([[సోనాలీ చౌహాన్]])కీ, గౌతమ్ కీ మధ్య ప్రేమ సాగుతుంటుంది. ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని
==తారాగణం==
పంక్తి 48:
షేర్ చిత్ర పాటలు 2015 అక్టోబరు 10న విడుదలయ్యాయి.<ref>[http://www.indiaglitz.com/sher-audio-launch-and-release-dates-telugu-news-142581.html"Kalyan Ram's 'Sher' audio launch and release dates"]</ref>
==సెన్సార్==
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కొమర వెంకటేష్. ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్ మాట్లాడుతూ - మా చిత్రం సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు మంచి సినిమా తీశారని అభినందించారు. కళ్యాణ్‌రామ్‌గారికి పటాస్ తర్వాత షేర్ మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది. నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. బిజినెస్‌పరంగా కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. థమన్ చాలా ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ మల్లికార్జున్ టేకింగ్ చాలా అద్భుతంగా వుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ కొత్త డైమెన్షన్లో కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అతి త్వరలోనే మా
==మూలాలు==
|