43,014
దిద్దుబాట్లు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , పటిష్ట → పటిష్ఠ, చినాడు → చాడు (2), ) → ) using AWB) |
||
{{విజయనగర సామ్రాజ్యం}}
సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ కాలము [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యాని]]కి అంకురార్పణ జరిగిన సమయము.
సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా గుంటూరు ప్రాంతము వారు అయిఉండవచ్చును. వారు [[ఓరుగల్లు]] ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నిఐమించెను. కాని ప్రజల తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా
వీరికి విద్యారణ్య స్వామి వారి సహాయమూ, మార్గ దర్శకత్వమూ లభించాయి. వారి సలహాతో వీరు విజయనగరమును
1336-1365: [[మొదటి హరిహర రాయలు]] రాజ్యము.
1356-1377: [[మొదటి బుక్క రాయలు]] రాజ్యము.
1406-1422: మొదటి దేవరాయల రాజ్యము.
1426-1446: [[రెండవ దేవ రాయలు]] రాజ్యము ([[ప్రౌఢ దేవ రాయలు]]) - ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కవి. కవులను, పండితులను
తరువాత బలహీనులైన రాజుల వల్ల క్రమముగా సంగమ వంశము క్షీణించి, వారసత్వ కలహాల వల్ల, విజయ నగర రాజ్యానికే ప్రమాదము వాటిల్లింది. 1485 నుండి సాళువ వంశము పాలన ప్రారంభమైనది. 1505 నుండి తుళువ వంశము పాలన ప్రారంభమైనది. తుళువ వంశములో శ్రీ కృష్ణ దేవరాయలు సర్వ ప్రసిద్ధుడైన చక్రవర్తి.
==ఆధారాలు==
* డా. బి.యస్.యల్. హనుమంతరావు గారి "ఆంధ్రుల చరిత్ర"
{{విజయ నగర రాజులు}}
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
|
దిద్దుబాట్లు