క్షయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==రోగ నిర్ధారణ==
ఈ రోగాన్ని పూర్తిస్థాయిలో గుర్తించడం కష్టం. రక్త పరీక్షలు, మాంటూ చర్మపరీక్ష, కళ్లెలో మైకోబాక్టీరియా సూక్ష్మక్రిముల్ని గుర్తించడం వీటిలో ముఖ్యమైన పరీక్షలు. కొద్ది నెలల తేడాలో ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్పస్థాయిలో జ్వరం రావడం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి తగ్గని దగ్గు వంటివి ముఖ్యమైన రోగలక్షణాలు.
[[Image:Mantoux tuberculin skin test.jpg|thumb|right|200px|మాంటూ చర్మపరీక్ష]]
 
"https://te.wikipedia.org/wiki/క్షయ" నుండి వెలికితీశారు