ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

శ్రీకృష్ణదేవరాయలు రచించిన కావ్యం
కొత్త పేజీ: సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవ...
(తేడా లేదు)

05:11, 27 అక్టోబరు 2007 నాటి కూర్పు

సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు.