కె. విజయ భాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

మొలక స్థాయిని దాటింది విస్తరణ మూస చేర్చాను
పంక్తి 2:
'''విజయ భాస్కర్''' తెలుగు సినిమా దర్శకుడు. ప్రార్థన ఆయన మొట్టమొదటి సినిమా. [[నువ్వే కావాలి]] సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఈ సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు [[త్రివిక్రమ్ శ్రీనివాస్]] రచయితగా పనిచేశాడు. ఆయన సినిమాలు చాలా వరకు హాస్య ప్రధానంగా సాగుతాయి.
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఆయన స్వస్థలం [[కృష్ణా జిల్లా]] [[అవనిగడ్డ]]. ఆయన పదో సంవత్సరంలో [[కోరుకొండ]] సైనిక్ స్కూల్లో చేరాడు. <ref name=idlebrain>{{cite web|first1=జీవి|title=idlebrain|url=http://www.idlebrain.com/celeb/interview/inter_vijayabhaskar.html|website=idlebrain.com|publisher=Idlebrain|accessdate=16 June 2016}}</ref> చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలంటే ఆసక్తి ఉండేది.
1979లో [[ఇండియన్ ఎయిర్ ఫోర్స్]] లో చేరి అక్కడే ఏడేళ్ళపాటు పనిచేశాడు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కె._విజయ_భాస్కర్" నుండి వెలికితీశారు