పెరికీడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
ఈ ఆలయం బైపాస్ రహదారికి అడ్డుగా ఉండటంతో దీనిని తొలగించి వేరేచోటికి తరలించవలసివచ్చింది. అందువలన సమీపంలోనే నూతనప్రదేశంలో ఆలయనిర్మాణానికి ఇటీవల శాస్త్రోక్తంగా శంకుస్థాపన నిర్వహించారు. [8]
 
గ్రామస్థులు కమీటీగా ఏర్పడి, శివాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు 2016, అక్టోబరు-13వతేదీ గురువారంనుండి, 15వతేదీ శనివారం వరకు నిర్వహించారు. గంగానమ్మ అమ్మవారి విగ్రహంతోపాటు శ్రీ గణపతి, శ్రీ సుబ్రహమణ్యేశ్వర, పోతురాజు, కాలభైరవస్వామి వారల విగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. ఆఖరిరోజైన శనివారంనాడు రెండువేలకు పైగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ అలయ గర్భగుడి దాత శ్రీ నక్కా గాంధీ. ఈ ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, 2016,అక్టోబరు-30,ఆదివారంనాడు, ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించినారు. [9]&[10]
ఈ అలయ గర్భగుడి దాత శ్రీ నక్కా గాంధీ. [9]&[10]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/పెరికీడు" నుండి వెలికితీశారు