అబ్బినేనిగుంటపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
#ఈ పాఠశాలలో చదువుచున్న జమ్ముల రాజశేఖర్, అండర్-17 విభాగంలో జాతీయస్థాయి బాల్ బ్యాడ్ మింటన్ పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించాడు. 2016, జనవరి-5 నుండి తెలంగాణా రాష్ట్రంలోని నల్లగొండలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో రాజశేఖర్, జట్టు కెప్టెనుగా వ్యవహరించెదడు. [7]
#ఈ పాఠశాలలో చదువుచున్న ఎస్.హేమంత్ వెంకటచౌదరి, జాతీయస్థాయి కత్తిసాము పోటీలకు ఎంపికైనాడు. 2016, జనవరి-17న మహారాష్ట్ర లోని నాందేడ్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో ఇతడు పాల్గొంటాడు. [8]
#ఇటీవల కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ (కత్తి యుద్ధం) పోటీలలో ఈ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ఐదు రజత పతకాలనూ, ఐదు కాంస్య పతకాలనూ సాధించినారు. [10]
 
===సెయింట్ ఇగ్నీషియస్ ఉన్నత పాఠశాల===