పెదనందిపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===పెదనందిపాడు ఆర్ట్స్ & సైన్స్ కళాశాల===
ఈ గ్రామవాసులైన శ్రీ [[చెంచు బాపనయ్య]], గ్రామంలో కళాశాల ఏర్పాటుకు అప్పట్లోనే, తన పొలం అమ్మి రు.10,000 విరాళంగా అందజేశారు. వీరు 2/2014లో కాలధర్మం చెందినారు. [2]
 
ఈ కళాశాలలో అధ్యాపకులుగా పనిచెయుచున్న శ్రీ వెంకటస్వామి, 2015,సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. శ్రీ వెంకటస్వామి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసారు. [12]
"https://te.wikipedia.org/wiki/పెదనందిపాడు" నుండి వెలికితీశారు