ఒమర్ ముఖ్తార్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: ని → ని , అనాధ → అనాథ, → using AWB
+లింకులు
పంక్తి 15:
| occupation = teacher of the [[Qur'an]]}}
 
'''ఒమర్ ముఖ్తార్''' (అరబ్బీ - عمر المختار) [[లిబియా]] దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. 1912 నుండి సుమారు 20 సంవత్సరాలపాటు ఇటలీ వలసవాదానికి వ్యతిరేకంగా తిరగబాటు సలిపాడు. 1931లో ఇటలీ సైన్యానికి పట్టుబడి ఉరితీయబడ్డాడు.
==గత జీవితం==
ఒమర్ ముఖ్తార్ 1858 సంవత్సరంలో పాత ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని ట్రిపోలియన్ రాజ్యభాగంలో సైరెనైకా నగరం దగ్గర జాన్ జౌర్ గ్రామంలో జన్మించాడు.<ref>Mnifa is "a generic name for many groups of 'Clients of the Fee' (''Marabtin al-sadqan'')." These are client tribes having no sacred associations and are known as ''Marabtin al-sadqan'' because they pay ''sadaqa'', a fee paid to a free tribe for protection. Peters, Emrys L. (1998) "Divine goodness: the concept of Baraka as used by the Bedouin of Cyrenaica", page 104, ''In'' Shah, A. M.; Baviskar, Baburao Shravan and Ramaswamy, E. A. (editors) (1998) ''Social Structure and Change: Religion and Kinship'' (Volume 5 of ''Social Structure and Change'') Sage Publications, Thousand Oaks, California, ISBN 0-7619-9255-3; Sage Publications, New Delhi, India, ISBN 81-7036-713-1</ref> అనాథ అయిన ఇతనిని, షరీఫ్-ఇ-ఘారియానీ (సెరైనికాలోని ప్రసిద్ధ హుస్సేన్ ఘారియానీ బంధువు) చేరదీసాడు. ఇతని తొలిచదువు స్థానిక మసీదులో సాగింది, అటుపైన 8 సంవత్సరాలు జఘ్ బుబ్ లోని సెనుస్సీ విశ్వవిద్యాలయంలో సాగింది. ప్రసిద్ధ సెనుస్సీ ఉద్యమానికి ఇది కేంద్రస్థానం. 1899లో ఇతర సెనుస్సీలతో కూడి, ఫ్రెంచివారికి[[ఫ్రాన్సు|ఫ్రెంచి]]<nowiki/>వారికి వ్యతిరేకంగా [[చాద్]] లో జరుగుతున్న తిరుగుబాటులో పాల్గొంటున్న రబీహ్- అజ్-జుబాయ్ర్ కి సహాయకునిగా వెళ్లాడు.
==ఇటలీ దురాక్రమణ==
ఇటలీ- టర్కీ 1911 యుద్దకాలంలో, అడ్మిరల్ లూగీ ఫారవెల్లీ నాయకత్వంలోని [[ఇటలీ]] నౌకాదళవిభాగం లిబియా తీరానికి చేరింది. ఆ సమయానికి లిబియా భూభాగం [[టర్కీ]] ఒట్టోమాన్ సామ్రజ్యంలో అంతర్భాగంగా ఉండేది. టర్కీ యంత్రాంగాన్నీ, బలగాలనీ లొంగిపోవలసిందిగా ఫారవెల్లీ అజ్ఞాపించాడు,. లేకపక్షంలోలేనిపక్షంలో లిబియా నగరాలలో తీవ్ర విధ్వంసం సృష్టించగలనని హెచ్చరించాడు. అయితే టర్కీ బలగాలు, వారి తోడునున్న లిబియా దళాలు లొంగిపోలేదు. ఫారెవెల్లీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు దాడిజరిగిన తర్వాత, ట్రిపోలియన్లు "ఇటలీకి కట్టుబడిన"ట్టు ప్రకటించాడు. ఒమర్ ముఖ్తార్ నాయకత్వంలో 22యేళ్ళపాటు తూర్పు లిబియాలో సాగిన తిరుగుబాటు, ఇదే నాంది.<ref>[http://www.bookrags.com/biography/omar-al-mukhtar/ Encyclopedia of World Biography on Omar al-Mukhtar], BookRags.com</ref>
==గెరిల్లా యుద్ధరీతులు==
వృత్తిరీత్యా ఖురాన్ బోధకుడైనా ఒమర్ ముఖ్తార్, ఎడారి యుద్ధరీతుల్లోనూ ప్రావీణ్యం ఉన్నవాడు, ఒమర్ ముఖ్తార్. స్థానిక భౌగోళిక జ్ఞానం ఉన్నకారణంగా, దాన్నిదాని అసరాగాఆసరాగా ఇటలీ బలగాలమీదబలగాల మీద తిరగబడ్డాడు.
 
==పట్టుబాటు మరియు ఉరిశిక్ష==
111931 సెప్టెంబరు 193111 న స్లోంటా యుద్ధంలో గాయపడినపుడు, ఒమర్ ఇటలీ సైన్యానికి పట్టుబడ్డాడు. మూడు రోజుల పిదప, విచారణ అనంతరం "బహిరంగం ఉరి" శిక్ష విధింపబడింది. ఆఖరి కోరిక అడినపుడు, ఖురాన్ లోని "ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్" (అందరం దేవునికి చెందినవారమే, అందరం అక్కడికే పోతాం) అని బదులిచ్చాడు. 73 సంవత్సరాల వయసులో, 161931 సెప్టెంబరు 1931న16 న అతని అనుచరుల ఎదురుగా ఉరితీయబడ్డాడు.
 
==చనిపోయిన తర్వాత==
* లిబియా దేశపు పది -దినార్ల బిల్లునోటు పైనమీద ఒమర్ ముఖ్తార్ ముఖం ముద్రంచబడి ఉంటుంది.
* "లయన్ ఆఫ్ డిసర్ట్" (ఎడారి సింహం) పేరున వచ్చిన సినిమాలో ఒమర్ ముఖ్తార్ చివరినాళ్ళుచివరి రోజులు చూపబడ్డాయి.
* 2009 సంవత్సరంలో లిబియా అధ్యక్షుడు ముయమూర్మౌమూర్ గద్దాఫీ [[రోమ్]] నగర పర్యటనలో ఒమర్ ముఖ్తార్ పట్టుబాటునాటిపట్టుబాటు నాటి ఫోటోని తన ఛాతీపైన ధరించాడు. ఆనాటిఆ నాటి పర్యటనలో ఒమర్ పెద్దకుమారుడుపెద్ద కుమారుడు కూడా గద్దాఫీ తోడుగా ఉన్నాడు.
==మూలాలు==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/ఒమర్_ముఖ్తార్" నుండి వెలికితీశారు