+కుమరకోం లింకు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రూ. → రు., లో → లో (15), ద్వార → ద్వారా , సాంప్రదాయా → సంప్రద using AWB) |
(+కుమరకోం లింకు) |
||
దక్కన్ పీఠభూమిలో ఉష్ణమండలపు పొడి అడవులు (Tropical Dry Forests), [[:en:South Deccan Plateau dry deciduous forests|దక్షిణ దక్కన్ పీఠభూమి ఆకురాలు అడవులు]], [[:en:Deccan thorn scrub forests|దక్కన్ చిట్టడవులు]] అధికంగా కనుపిస్తాయి. పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతాలలో [[:en:South Western Ghats montane rain forests|నైఋతి పడమటికనుమల వర్షారణ్యాలు]] ఉన్నాయి. [[మలబారు తీరపు చిత్తడి అడవులు]] తీరమైదానాలలో కనిపిస్తాయి.<ref name="netgeo_terres">{{cite web| url=http://www.nationalgeographic.com/wildworld/profiles/terrestrial_im.html| title = Indo-Malayan Terrestrial Ecoregions| accessdate = April 15, 2006}}</ref> పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రాలు.<ref name="cons_intl_hotspots">{{cite web| url=http://www.biodiversityhotspots.org/xp/Hotspots/ghats/| title= Biodiversity Hotspot - Western Ghats & Sri Lanka, Conservation International| accessdate = April 15, 2006}}</ref>
ప్రఖ్యాతి గాంచిన కొన్ని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు కొన్ని దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. [[పెరియార్ జాతీయ వనం]], [[సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం]], [[నాగార్జున సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]] మొదలైనవి పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్దాయి. [[రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం]], [[కుమరకోమ్]] పక్షుల సంరక్షణా కేంద్రం
పశ్చిమ కనుమలకు చెందిన [[అన్నామలై]] కొండలు, [[నీలగిరి]] కొండలు, ఆంధ్రప్రదేశ్‌లో గల [[పులికాట్]] సరస్సు, తమిళనాడుకు చెందిన [[పిఛావరం]], కేరళకు చెందిన [[వెంబనాడు]], [[అష్టముది]] సరస్సు, మరియు [[కాయంకుళం]] సరస్సు ముఖ్యమైన పర్యావరణ పరిరక్షక కేంద్రాలు. కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దులోగల [[ముడుమలై జాతీయ వనం]],[[బందిపూర్ జాతీయ ఉద్యానవనం]], [[నాగర్‌హోల్ జాతీయ ఉద్యానవనం]], మరియు [[వేనాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]] మొదలైనవి [[నీలగిరి అభయారణ్యాలు]] కిందకి వస్తాయి.
|