దేవులపల్లి కృష్ణశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి కృష్ణశాస్త్రి గారి రచనలు చదవడానికి వీలుగా ఉన్న వెబ్సైటు లంకెలను పొదుపర్చాను.
పంక్తి 40:
[[బొమ్మ:Telugubook cover krishnasastry.jpg|right|thumb|250px]]
 
'''[https://www.kahaniya.com/dbbd091051113c57a707b24a49ed60 దేవులపల్లి కృష్ణశాస్త్రి]''' ([[నవంబర్ 1]], [[1897]] - [[ఫిబ్రవరి 24]], [[1980]]) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
 
==జీవిత విశేషాలు==
పంక్తి 69:
 
==రచనలు==
* [[కృష్ణ పక్షము]] : ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, [https://www.kahaniya.com/s/pravaasamu-1929 ప్రవాసము], ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
* [https://www.kahaniya.com/s/urvashi-6051 ఊర్వశి కావ్యము],
* అమృతవీణ - 1992 - గేయమాలిక
* అమూల్యాభిప్రాయాలు - వ్యాసావళి
పంక్తి 184:
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
* [https://www.kahaniya.com/dbbd091051113c57a707b24a49ed60 దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు] - కహానియ.కామ్ లో ఆన్ లైన్లో చదవడానికి అందుబాటులో ఉన్నాయి
* [http://www.teluguthesis.com/2016/10/krishna-shastri-rachanalu.html కృష్ణశాస్త్రి రచనలు] - తెలుగుపరిశోధన(Online Telugu Library)లో
* "తెలుగు పెద్దలు" - రచన: మల్లాది కృష్ణానంద్ - ప్రచురణ: మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు (2006)