సజ్జావారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శ్రీ వల్లభనేని సత్యసాయిబాబా: AWB తో RETF మార్పులు, typos fixed: → (2), , → ,, చేసినారు → చేసారు (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, క్రిష్ణ → కృష్ణ, కు → కు , చినారు → చారు, చి using AWB
పంక్తి 105:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ దండముడి సాంబశివరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పంక్తి 112:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
===శ్రీ వల్లభనేని సత్యసాయిబాబా===
#ఈ గ్రామానికి చెందిన శ్రీ వల్లభనేని సత్యసాయిబాబా, సూక్ష్మకళాకారుడు. వ్యర్ధాలతో కళాఖండాలు రూపొందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, ఈయన స్థానం దక్కించుకున్నారు. వీరు కొబ్బరి చిప్పలతో కళాఖండాలు రూపొందించి, మరో రికార్డు స్వంతం చేకుకున్నారు. వీరికి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించినదిలభించింది. వీరు 2014, నవంబరు-24న తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి పురస్కారం అందుకున్నారు. [2], [3] & [4]
#చెన్నైలోని తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నిర్వహించే, "ఇంటర్నేషనల్ రికార్డ్ బ్రేకర్స్ ఫెస్టివల్-2015" కు వీరికి ఆహ్వానం అందినది. 2015, జనవరి-2 నుండి 18 వరక్, చెన్నైలో అంతర్జాతీయస్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వీరికి రికార్డు ఇవ్వనున్నట్లు, "మల్టిపుల్ వర్ల్డ్ రికార్డ్ అఛీవర్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధ్యక్షులు" డాక్టర్ బాబు బాలక్రిష్ణన్బాలకృష్ణన్, తన ఆహ్వాన పత్రికలో వివరించినారువివరించారు. [5]
#వీరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. ఈ మేరకు వారు పంపిన ధృవపత్రం, ఙాపిక వారికి అందినవి. [6]
#వీరి పేరు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయినది. ఈ మేరకు వారు పంపిన ఒక ధృవపత్రాన్ని, 2015, నవంబరు-1వ తేదీనాడు, రేపల్లె శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాదు చేతులమీదుగ అందుకున్నారు. [7]
#వీరి పేరు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయినది. కొబ్బరి చిప్పలు, వ్యర్ధాలతో సుమారు 300 పైగా కళాఖండాలు రూపొందించి, ఆరు ప్రపంచ రికార్డులు, ఐదు జాతీయ రికార్దులు, నాలుగు పురస్కారాలు స్వంతం చేసుకున్న నేపథ్యంలో వీరికి ఈ ఘనత దక్కినది. [8]
#వీరిని ఫ్రైడ్ ఇండియా అను సంస్థ వారు '''కళా శిరోమణి ''' పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ మేరకు అ సంస్థ అధ్యక్షులు శ్రీ బి.వి.పట్టాభిరాం, 2016, జనవరి-23వ తేదీనాడు, విజయవాడలోని ఐ.ఎం.యే.ఫంక్షన్ హాలులో వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. కొబ్బరి చిప్పలతో వివిధ కళాఖండాలు తయరు చేసినందుకు వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. [9]
*కొబ్బరిచిప్పలపై కళాఖండాలు రూపొందించినందుకు, వీరు తాజాగా అసిస్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ ఆర్. రాజేంద్రన్ పంపిన రికార్డును, ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు మరియు హిందూపురం శాసనసభ్యులు అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ, వీరికి, 2016, మార్చ్-29న తెనాలిలో అందజేసినారు. [10]
 
==గ్రామ విశేషాలు==
పంక్తి 125:
{{Reflist}}
==బయటి లింకులు==
[1] ఈనాడు, గుంటూరు రూరల్/రేపల్లె; 2013, జులై-28; 2వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జనవరి-2; 11వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014, ఏప్రిల్-6; 14వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014, నవంబరు-26; 6వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, డిసెంబరు-5; 2వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, ఆగష్టు-14; 1వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, నవంబరు-2; 2వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, డిసెంబరు-5; 1వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2016, జనవరి-25; 1వపేజీ.
[10] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2016, ఏప్రిల్-1; 1వపేజీ.
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/సజ్జావారిపాలెం" నుండి వెలికితీశారు