"సతీ సులోచన" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాయిని → గాయని, , → , (2) using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాయిని → గాయని, , → , (2) using AWB)
}}
ఇది 1961లో విడుదలైన తెలుగు సినిమా.ఈ చిత్రానికి మరో పేరు ఇంద్రజిత్. ఎన్.టి.ఆర్ ఇంద్రజిత్ గానూ, ఎస్.వి.రంగారావు రావణాసురునిగానూ నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్ర ధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి ఎన్.టి.ఆర్ తో తిరిగి నిర్మించారు. కాంతారావు రాముని పాత్ర ధరించారు. సులోచనగా అంజలి నటించారు.
 
 
==పాటలు==
# ఆడవే వయారి అమరపాల హృదయహారి నాట్యసుందరి - పి.బి. శ్రీనివాస్, గాయినిగాయని?
# ఓ ప్రియతమా ఓ ప్రియతమా మనసైన - ఘంటసాల, సుశీల - రచన: సముద్రాల
# ఓ హృదయేశా కానగ రారా నిను విడ మనగ నేరనరా - సుశీల
# కనరా రాజ చేకొనరా సొగసు చిలికే నారినిరా మనసైన అందాల - ఎస్. జానకి
{{మూలాలజాబితా}}
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2007968" నుండి వెలికితీశారు