సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుంది → నుండి, → (3) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}{{Infobox Government agency|agency_name=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC)|nativename=सतीश धवन अंतरिक्ष केंद्र|nativename_a=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం|nativename_r=|logo=Indian Space Research Organisation Logo.svg|logo_width=100px|seal=|seal_width=|picture=|picture_width=220px|formed={{Start date and years ago|df=yes|1971|10|01}}|preceding1=|date1=|date1_name=|date2=|date2_name=|preceding2=|parent_agency=[[ఇస్రో]]|jurisdiction=[[భారత ప్రభుత్వం]]|headquarters={{flagicon|India}} [[శ్రీహరికోట]], [[నెల్లూరు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారతదేశం]]|latd=13|latm=43|lats=12|latNS=N|longd=80|longm=13|longs=49|longEW=E|region_code=IN-AP|employees=అందుబాటులో లేదు|budget=[[ఇస్రో]] బడ్జెట్ చూడండి|chief1_name=పి. కున్‌హికృష్ణన్|chief1_position=సంచాలకుడు|chief2_name=|chief2_position=|child2_agency=|website=[http://www.shar.gov.in/sdsc/] ISRO SHAR home page|footnotes=|map=Satish Dhawan Space Centre.jpg|map_width=300px|map_caption=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం విహంగ వీక్షణం}}భారతదేశంలో [[రాకెట్‌]], [[ఉపగ్రహం|ఉపగ్రహ]] ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఏర్పడిందే [[శ్రీహరికోట|'''[[శ్రీహరికోట]]''']] '''రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం'''. [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ]], ఇస్రో అధీనంలో ఉన్న ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో పులికాట్ సరస్సు- బంగాళాఖాతాల నడుమ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది భూమధ్యరేఖకు 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశంలో ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా, 13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న క్లేంద్రాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన ఇక్కడి నుందినుండి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమ్యాకర్షణ శక్తిని అధిగమించగలదు.
 
== చరిత్ర ==
1969 లో హరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికయింది. అప్పట్లో దీన్ని '''శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజి''' అనేవారు. 1971, అక్టోబర్ 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి. అది మొదలు, [[చంద్రయాన్|చంద్రయాన్-1]], [[మార్స్ ఆర్బిటర్ మిషన్]]<nowiki/>తో సహా ఎన్నో ప్రయోగాలకు ఈ కేంద్రం వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002, సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా మార్చారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV మరియు GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలనూ ప్రయోగించారు.
 
షార్‌లో ప్రస్తుతం రెండు లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా రెండోది 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఈ రెండిటివల్ల ఏడాదికి 6 ప్రయోగాలను జరిపే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణమ్లో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారు.
 
== ప్రయోగ వేదికలు ==
షార్‌లో ప్రస్తుతం రెండు ప్రయోగ వేదికలు ఉపయోగంలో ఉండగా ఎస్సెల్వీ లాంచ్ ప్యాడ్ అనే పాత వేదికను ప్రయోగాలనుండి విరమింపజేసారు. మూడవ వేదిక ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.
 
=== మొదటి ప్రయోగ వేదిక ===
మొదటి ప్రయోగ వేదిక 1990 లలో ఉపయోగంలోకి వచ్చింది. దీన్ని [[పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ వాహకనౌక|పిఎస్‌ఎల్‌వి]] ప్రయోగాల కోసం తయారు చేసారు. తరువాత [[జీఎస్‌ఎల్‌వి-భూఅనువర్తిత ఉపగ్రహ ప్రయోగ వాహనం|జిఎస్‌ఎల్‌వి]] ప్రయోగాలకు కూడా ఉపయోగించారు.
 
=== రెండవ ప్రయోగ వేదిక ===
రెండవ ప్రయోగ వేదిక 2005 లో ఉపయోగంలోకి వచ్చింది. ఇది ఆధునిక సాంకేతిక హంగులతో వివిధ రకాల రాకెట్ల ప్రయోగాలకు అనుగుణంగా సార్వత్రిక వేదికగా నిర్మించబడింది.
 
[[వర్గం:అంతరిక్షం]]